Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వైద్య విజ్ఞానం

గుండెపోటు రావడానికి 3 గంటల ముందు కనిపించే లక్షణాలు..!

Admin by Admin
February 22, 2025
in వైద్య విజ్ఞానం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఒకరికి హార్ట్ ఎటాక్ ఉందని అనుమానం ఉంటే, అతన్ని నడవడానికి అనుమతించకూడదు; మెట్లు ఎక్కడం లేదా దిగడం లాంటివి అనుమతించకూడదు; ఆటోలో ఆసుపత్రికి వెళ్లకూడదు. వీటిలో ఏ ఒకటి జరిగినా రోగి మనుగడకు కష్టతరం అవుతుంది. గుండెపోటు (హార్ట్ ఎటాక్)ని మూడు గంటల ముందుగానే పసిగట్టగల అవయవం మన మెదడు. మన శరీర కార్యకలాపాల్లో చిన్నపాటి ఆటంకాలు ఏర్పడినా మెదడు వెంటనే అప్రమత్తం చేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ జాగ్రత్తను అనుభవించడం కష్టం. ఏదయిన ఒక వివాహ వేడుకలో, బహిరంగ ప్రదేశాల్లో లేదా ఇంట్లో ఒక పురుషుడు లేదా స్త్రీ పొరపాటున పడిపోతున్నట్లు కనిపిస్తే, మనం వెంటనే వారిపై దృష్టి పెట్టాలి.

కానీ తనకు ఏమీ జరగలేదు, నేను బాగున్నాను అని వారు చెప్పవచ్చు. మనం కూడా ఏదో పైత్యం అని తేలిగ్గా వదిలేయకూడదు. మెదడు ప్రకటించే హెచ్చరికను చూడగానే వారి ఆరోగ్యం మనకు స్పష్టంగా తెలుసుకోవడానికి వారిని S TR చేయమని చెప్పాలి.. STR అంటే: SMILE (నవ్వమని చెప్పటం), TALK (మాట్లాడమని చెప్పటం), RAISE BOTH HANDS ( రెండు చేతులును పైకెత్తమని చెప్పటం). ఇలాంటి కార్యక్రమాలు చేయమని చెప్పాలి. వారు ఈ మూడింటిని సరిగ్గా చేయాలి! ఇందులో ఏ ఒకటైన వారు సరిగ్గా చేయకపోయినా సమస్య పెద్దదే! వెంటనే ఆసుపత్రికి తరలించడం వల్ల మరణాన్ని నివారించవచ్చు.

these signs appear before 3 hours of heart attack

ఈ లక్షణం తెలిసి 3 గంటల్లోపు ఆసుపత్రికి వస్తే ప్రాణనష్టం చాలా వరకు అరికట్టవచ్చు అంటున్నారు వైద్యులు. వారు ఈ మూడింటిని బాగా మరియు సరిగ్గా చేసినట్లయితే, మరింత ధృవీకరించకోవడానికి ఒక ముఖ్యమైన చర్య చేపట్టాలని ఇటీవలి వైద్య అధ్యయనం చెబుతోంది. తప్పక వారిని వారి నాలుకను బయటకు చాచమని అడగాలి. వారు తన నాలుకను నిటారుగా చాచినట్లయితే, వారు సాధారణ మరియు ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించవచ్చు, వారు దానిని నేరుగా సాగదీయకపోతే అంటే ఒకే వైపు కుడి లేదా ఎడమ వైపుకు వంగి ఉంటే తదుపరి 3 గంటలలోపు ఎప్పుడైనా, వారికి ఎటాక్ కలుగవచ్చు. ఇది చదివిన ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో అందరికి అవగాహన కల్పించాలి. వైద్యుల గణాంకాల ప్రకారం దీన్ని అందరికి చేరవేయడం ద్వారా 10 శాతం మరణాన్ని నివారించవచ్చు.

Tags: heart attack
Previous Post

మ‌హిళ‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల్సిన ఆహార‌పు అల‌వాట్లు..!

Next Post

నేను హైదరాబాద్ లో సిటీ లో పబ్ కి వెళ్దాం అనుకుంటున్నా, ఇప్పటి వరకు వెళ్ళలేదు, సలహాలు ఇవ్వగలరా..?

Related Posts

ఆధ్యాత్మికం

ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

August 8, 2025
వినోదం

బాలకృష్ణ పెళ్లికి ఎన్టీఆర్, హరికృష్ణ ఎందుకు రాలేదో తెలుసా..?

August 7, 2025
home gardening

మీ ఇంట్లో ఉన్న మొక్క‌లు ఏపుగా పెర‌గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

August 7, 2025
lifestyle

మీరు వాడుతున్న గోధుమ పిండి స్వ‌చ్ఛ‌మైందేనా..? క‌ల్తీ అయిందా..? ఇలా సుల‌భంగా గుర్తించండి..!

August 6, 2025
lifestyle

మీ భర్త మిమల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఇలా సులువుగా తెలుసుకోవచ్చు !

August 6, 2025
వినోదం

సినిమాలో హీరో క్యారెక్టర్ చనిపోయినా కూడా బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాలు ఇవే..!

August 5, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Darbha Gaddi : ఈ వేరును గుమ్మానికి కడితే.. ఇంట్లోకి డబ్బులు వద్దన్నా వస్తాయి..!

by Editor
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Atti Patti Plant : పురుషుల‌కు ఈ మొక్క ఎంతో ఉప‌యోగ‌క‌రం.. ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా ఉంటాయి..!

by D
July 11, 2022

...

Read more
మొక్క‌లు

Kodi Juttu Aku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..!

by Editor
December 19, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.