Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home మీ కోసం ప్ర‌త్యేకం

Natural Hair Oil : మందార పువ్వులతో హెయిర్‌ ఆయిల్‌.. మీ ఇంట్లోనే సహజసిద్ధంగా ఇలా తయారు చేసుకుని వాడండి.. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది..!

Admin by Admin
December 27, 2021
in మీ కోసం ప్ర‌త్యేకం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Natural Hair Oil : ప్రస్తుత తరుణంలో చాలా మంది జుట్టు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు చాలా మందికి వస్తున్నాయి. దీంతో మార్కెట్‌లో లభించే రక రకాల హెయిర్‌ ఆయిల్స్‌, షాంపూలను వాడుతున్నారు. అయితే ఈ సమస్యలకు సహజసిద్ధంగా తయారు చేసుకున్న ఆయిల్‌ను వాడితేనే మంచిది. అలాంటి ఆయిల్‌లలో మందార పువ్వుల హెయిర్‌ ఆయిల్‌ ఒకటి.

make Natural Hair Oil with hibiscus flowers in this way use it for hair problems

మందార పువ్వులతో హెయిర్‌ ఆయిల్‌ను సహజసిద్ధంగా మీ ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. దాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రెండు పెద్ద చెంచాల చొప్పున కొబ్బరి, ఆముదం, బాదం నూనెలను తీసుకోవాలి. వీటికి మూడు విటమిన్‌ ఇ మాత్రల నూనె కలిపి అన్నింటినీ వేడి చేయాలి. ఇందులో గుప్పెడు మందార పువ్వుల ముద్ద కలిపి రాత్రంతా పక్కన పెట్టేయాలి. మరుసటి రోజు వడబోసి ఓ సీసాలో నిల్వ చేసుకోవాలి. నిద్రించే ముందు ఈ నూనెను తలకు రాసుకుని మృదువుగా మర్దనా చేయాలి. తరువాత గాఢత తక్కువగా ఉన్న షాంపూతో కడిగేయాలి. తలస్నానం చేయాలి.

make Natural Hair Oil with hibiscus flowers in this way use it for hair problems

ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే చాలు, జుట్టు చిట్లకుండా రాలకుండా ఉంటుంది. ఈనూనెను ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది మొత్తాల్లో తయారు చేసుకుని ఉపయోగించవచ్చు.

కాలుష్యం వల్ల అంద విహీనంగా మారిన జుట్టుకు ఈ నూనె రాస్తే తిరిగి పూర్వ రూపాన్ని పొందుతుంది. అలాగే జట్టు రాలడం తగ్గిపోతుంది. చుండ్రు నుంచి బయట పడవచ్చు. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి.

ఈ నూనెలో కొబ్బరినూనె, ఆముదం, బాదం నూనెలు కలుస్తాయి కనుక జుట్టుకు పోషణ లభిస్తుంది. జుట్టు ఎక్కువగా రాలిపోయే వారికి ఈ నూనె అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్‌ ఇ ఆయిల్‌ జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది.

మార్కెట్‌లో లభించే ఎన్నో రకాల నూనెలకు బదులుగా ఇలా సహజసిద్ధంగా హెయిర్‌ ఆయిల్‌ను తయారు చేసుకుని వాడితే ఎన్నో లాభాలను పొందవచ్చు.

Tags: hair problemshibiscus flowershibiscus flowers hair oilNatural Hair Oilజుట్టు స‌మ‌స్య‌లుమందార పువ్వుల హెయిర్ ఆయిల్‌మందార పువ్వులుస‌హ‌జసిద్ధ‌మైన హెయిర్ ఆయిల్‌
Previous Post

Chiranjeevi : ఆ ప‌ని చేస్తే చిరంజీవి టాలీవుడ్‌కు గాడ్ ఫాద‌ర్ అయిన‌ట్లే..!

Next Post

Goat Milk : పోష‌కాల‌కు గ‌ని మేక‌పాలు.. రోజూ తాగితే ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

Related Posts

హెల్త్ టిప్స్

సుద్ద‌, పెయింట్‌, మ‌ట్టి తింటున్నారా..? అయితే ఆ అల‌వాటును ఇలా మానేలా చేయ‌వ‌చ్చు..!

July 24, 2025
mythology

శ్రీ‌కృష్ణుడు ఎన్ని శాపాల‌ను ఎదుర్కొన్నాడో తెలుసా..?

July 24, 2025
వినోదం

విక్టరీ వెంకటేష్ ముగ్గురు కూతుళ్ల గురించి ఆసక్తికరమైన విషయాలు..!

July 24, 2025
ఆధ్యాత్మికం

శివ‌పార్వ‌తుల వివాహం జ‌రిగిన చోటు ఇప్పుడు ఎక్క‌డ ఉందో తెలుసా..?

July 24, 2025
హెల్త్ టిప్స్

మ‌ద్యం సేవించ‌డం మానేయ‌లేక‌పోతున్నారా..? ఇలా చేస్తే ఈజీగా మానేయ‌వ‌చ్చు..!

July 24, 2025
lifestyle

పెళ్ళిలో వధూవరులు తెల్లని వస్త్రాలే ఎందుకు ధరిస్తారో తెలుసా..? అసలు కారణం ఇదే..!

July 23, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
మొక్క‌లు

Gadida Gadapaku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో.. చేల‌లో ల‌భించే మొక్క ఇది.. అస‌లు విడిచిపెట్ట‌వ‌ద్దు..!

by D
June 10, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.