Hibiscus Flowers : మందార పువ్వుల‌తో ఇలా చేస్తే.. కిడ్నీ స్టోన్లు క‌రిగిపోతాయి.. శ‌రీరంలో వేడి అస‌లు ఉండ‌దు..

Hibiscus Flowers : మ‌నం ఇంటి పెర‌ట్లో పెంచుకోవ‌డానికి వీలుగా ఉండే పూల మొక్క‌ల్లో మందార మొక్క కూడా ఒక‌టి. ఈ మొక్క మ‌నంద‌రికి తెలిసిందే. అలాగే మందార మొక్క‌లో ఔష‌ధ గుణాలు ఉంటాయని జుట్టు సంర‌క్ష‌ణ‌లో ఇవి మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయని మ‌నంద‌రికి తెలుసు. మందార పువ్వుల‌ను కానీ, ఆకుల‌ను కానీ మ‌న జుట్టుకు ప‌ట్టిస్తే జుట్టు ఒత్తుగా, న‌ల్ల‌గా పెరుగుతుంది. ఈ మందార పువ్వుల‌తో ఫేస్ ప్యాక్ గా వేసుకోవ‌డం వ‌ల్ల ముఖం కాంతివంతంగా, … Read more

Hibiscus Flowers : పురుషుల స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే మందార పువ్వులు.. ఎలా ఉప‌యోగించాలంటే..?

Hibiscus Flowers : పురుషుల్లో ఉండే సంతానలేమి స‌మ‌స్య‌ల్లో వీర్య క‌ణాల సంఖ్య త‌క్కువ‌గా ఉండ‌డం కూడా ఒక‌టి. పురుషుల్లో వీర్య క‌ణాల సంఖ్య త‌క్కువ‌గా ఉండ‌డం, వాటి నాణ్య‌త త‌క్కువ‌గా ఉండ‌డం కార‌ణంగా కొంద‌రికి సంతానం క‌ల‌గ‌దు. పురుషుల్లో ఈ స‌మ‌స్య రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. మాన‌సిక ఒత్తిడి, ఆందోళ‌న‌, మ‌ద్య‌పాసం, ధూమ‌పానం, అధిక బ‌రువు, మాద‌క ద్ర‌వ్యాల వినియోగం, శ‌రీరంలో ఉండే అధిక వేడి, ఇన్ ఫెక్ష‌న్ ల కార‌ణంగా పురుషుల్లో వీర్య … Read more

Natural Hair Oil : మందార పువ్వులతో హెయిర్‌ ఆయిల్‌.. మీ ఇంట్లోనే సహజసిద్ధంగా ఇలా తయారు చేసుకుని వాడండి.. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది..!

Natural Hair Oil : ప్రస్తుత తరుణంలో చాలా మంది జుట్టు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు చాలా మందికి వస్తున్నాయి. దీంతో మార్కెట్‌లో లభించే రక రకాల హెయిర్‌ ఆయిల్స్‌, షాంపూలను వాడుతున్నారు. అయితే ఈ సమస్యలకు సహజసిద్ధంగా తయారు చేసుకున్న ఆయిల్‌ను వాడితేనే మంచిది. అలాంటి ఆయిల్‌లలో మందార పువ్వుల హెయిర్‌ ఆయిల్‌ ఒకటి. మందార పువ్వులతో హెయిర్‌ ఆయిల్‌ను సహజసిద్ధంగా మీ ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. … Read more