Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home international

పాక్ Air defence ని భారత్ ఎలా తప్పు దారి పట్టించింది?

Admin by Admin
June 10, 2025
in international, వార్త‌లు
Share on FacebookShare on Twitter

భారత్ అధికారికంగా pilotless target vehicles UAV లను ఈ దాడిలో ఉపయోగించాం అని చెప్పింది. మన దగ్గర ప్రధానం గా రెండు platforms ఉన్నాయి. UK నుంచి కొనుగోలు చేసిన banshee jet 40. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన Lakshya UAV. వీటిలో పైలట్ ఉండరు. శత్రువులను మభ్య పెట్టడానికి ఈ plat form ని మన యుద్ద విమానాలు ప్రసారం చేసే signature కి copy లా configure చేస్తారు. అంటే, mig29, su30 mki fighter radar మీద ఎలా కనపడుతుంది? అలా వీటిని కాన్ఫిగర్ చేసి పాక్ పైకి పంపించారు. వారి రాడార్లు వీటిని గుర్తించి యుద్ద విమానాలు అనుకుని , యుద్ద విమానాలను పంపడం, air defence fire open చేయడం జరిగింది.

ఆ అవకాశం అందుకుని Harop suicide డ్రోన్స్ first attack wave లో ఉపయోగించారు. తరువాతి waves లో క్షిపణి ప్రయోగం చేశారు.

how india misguided pakistan in fighter jets

పాకిస్తాన్ UAV వి లను కూల్చి, అవే SU 30, MIG29 అనుకోవడం లో ఆర్చర్యం లేదు ( వాటిని అలాగే కాన్ఫిగర్ చేసారు కాబట్టి), అందుకనే నిజమైన యుద్ద విమానాలు ఏమైనా నష్టపోయామా అన్న ప్రశ్నకి అధికారిక సమాధానం వస్తే తప్ప open ఇంటెలిజెన్స్ మీద ఆధారపడి మాట్లాడలేము.

పాకిస్తాన్ చేసిన దాడిలో టర్కీ వారి Songar డ్రోన్ లు ప్రయోగించింది. వీటి size చూసి, ప్రత్యేకమైన deception లేని కారణంగా అవి డ్రోన్స్ అని మన రక్షణ వ్యవస్థ పసిగట్టి primary weapon systems activate చేయకుండా low cost measures తో ఎదుర్కున్నారు.

Tags: indiapakistan
Previous Post

జ‌ర్మ‌నీ నుంచి మిస్సైల్స్ కొంటున్న పాకిస్థాన్‌.. అయినా భార‌త్‌కు ఢోకా లేదా..?

Next Post

సెల‌బ్రిటీల పెళ్లిళ్లు అన్నీ జ‌రుగుతున్న‌ది ఇక్క‌డే.. ఈ ప్లేస్ ఏంటంటే..?

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025

POPULAR POSTS

food

Paneer Mushroom Dum Biryani : ప‌నీర్‌, మ‌ష్రూమ్ ద‌మ్ బిర్యానీ.. ఇలా చేసి చూడండి.. ఎంతో బాగుంటుంది..!

by D
March 12, 2023

...

Read more
పోష‌కాహారం

పోషకాల గ‌ని న‌లుపు రంగు కిస్మిస్ పండ్లు.. వీటిని తింటే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..?

by Admin
July 6, 2021

...

Read more
ఆధ్యాత్మికం

Shiva Darshan : నందికొమ్ముల నుంచి శివ‌లింగాన్ని ద‌ర్శిస్తారు.. ఎందుకంటే..?

by Admin
November 26, 2024

...

Read more
jobs education

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు..!

by Peddinti Sravya
October 21, 2024

...

Read more
food

Mushroom Pulao : పుట్ట‌గొడుగుల‌తో పులావ్‌ను ఇలా చేస్తే.. ఒక్క ముద్ద ఎక్కువే తింటారు.. ఎంతో రుచిగా ఉంటుంది..!

by Editor
February 9, 2023

...

Read more
home gardening

Betel Leaves Plant : త‌మ‌ల‌పాకు మొక్క‌కు వీటిని వేయండి.. ఆకులు బాగా వ‌చ్చి మొక్క ఏపుగా పెరుగుతుంది..!

by Editor
July 12, 2023

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.