Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

తక్కువ బడ్జెట్‌ తో ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన సినిమాలు

Admin by Admin
August 3, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎన్నో రకాల సినిమాలు వస్తున్నాయి. లవ్ బ్యాక్గ్రౌండ్, క్రైమ్, యాక్షన్, థ్రిల్లర్ ఇలా ఎన్నో రకాల సినిమాలు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మన ముందుకు వస్తున్నాయి. అయితే… ప్రతి సినిమాకు విడుదలైన 3,4 రోజుల కలెక్షన్లు చాలా కీలకం. ఇది ఇలా ఉండగా టాలీవుడ్ పరిశ్రమంలోనే టాలీవుడ్ లో ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన టాప్ సినిమాలు కూడా ఉన్నాయి. ఆ సినిమాలు ఎంటో ఇప్పుడు చూద్దాం. రిషబ్ శెట్టి హీరోగా తెరకెక్కిన కాంతారా మూవీ కన్నడ నాట సంచలనం సృష్టించింది. తెలుగులో రూ. 2 కోట్లకు అమ్ముడుపోయిన ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ఏకంగా రూ.400 కోట్లు రాబ‌ట్టి చ‌రిత్ర సృష్టించింది.

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన మూవీ బింబిసార. ఈ సినిమా రూ. 15.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా దాదాపు రూ.40 కోట్ల షేర్ రాబట్టింది. ఈ సినిమా రూ. 22 కోట్ల వరకు లాభాలను తీసుకువచ్చింది. ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వచ్చిన కార్తికేయ 2 తెలుగు సహా హిందీలో సంచలన విజయం సాధించింది. ఈ సినిమా రూ. 12.8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ.58.40 కోట్ల షేర్ వసూళ్లను సాధించింది. విజయ్ దేవరకొండ సూపర్ స్టార్ గా మారడంలో అల్లు అర్జున్ పాత్ర చాలా ఉంది. రూ. 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన గీత గోవిందం సినిమా రూ. 70 కోట్ల షేర్ తో పాటు రూ.55.43 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.

these movies were made with low budget but collected huge money

సాయి ధరమ్ తేజ్ తమ్ముడు, మెగాస్టార్ మేనల్లుడుగా వచ్చిన వైష్ణవ్, తొలి సినిమా ఉప్పెనతో సంచలనం రేపాడు. ఈ మూవీ 20.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే, రూ. 31.02 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా రూ. 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓవరాల్ గా ఈ సినిమా రూ. 50 కోట్ల షేర్ సాధించింది. మొత్తంగా రూ. 30.5 కోట్ల లాభాలు తీసుకొచ్చింది. దుల్కర్ సల్మాన్, మృనాల్ ఠాకూర్ టైటిల్ రోల్లో నటించిన మూవీ సీతారామం. ఈ సినిమా రూ. 16.2 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓవరాల్ గా ఈ సినిమా దాదాపు రూ. 46.50 కోట్ల షేర్ రాబట్టింది. ఈ సినిమా రూ. 29.50 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.

జాతి రత్నాలు మూవీ అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి హీరోగా రూ. 11 కోట్ల ప్రీ రిలీజ్ చేసింది. ఓవరాల్ గా రూ.39 కోట్ల షేర్ రాబట్టింది. ఓవరాల్ గా రూ. 27.52 కోట్ల లాభం తీసుకొచ్చింది. రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంక‌ర్‌ మూవీ రూ. 17.7 కోట్ల ప్రీ రిలీజ్ చేసింది. ఈ సినిమా రూ. 41 కోట్ల షేర్ రాబట్టింది. ఓవరాల్ గా ఈ సినిమా రూ. 22.78 కోట్ల లాభం తీసుకొచ్చింది. విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా రూ. 5.5 కోట్ల ప్రీ రిలీజ్ చేసింది. ఓవరాల్ గా ఈ సినిమా రూ. 26 కోట్ల షేర్ రాబట్టింది. ఓవరాల్ గా ఈ సినిమా రూ. 20.3 కోట్ల లాభం తీసుకొచ్చింది.

Tags: movies
Previous Post

ఈ ఫోటోలోని చిన్నారులు పాన్ ఇండియా స్టార్లు.. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

Next Post

ఈ సీజ‌న్‌లో రోజూ కొత్తిమీర‌ను తిన‌డం మ‌రిచిపోకండి.. ఎందుకంటే..?

Related Posts

ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025
ఆధ్యాత్మికం

వివాహం ఆలస్యం అవుతున్న అబ్బాయిలు మీకోసమే.. ఇలా చేస్తే త్వరగా వివాహం అవుతుంది..!!

September 23, 2025
lifestyle

చాణక్య నీతి ప్రకారం ఇతరులని మన దారిలోకి తెచ్చుకోవాలంటే 5 చిట్కాలు పాటించండి..!

September 23, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

by Admin
September 24, 2025

...

Read more
మొక్క‌లు

Tella Gurivinda : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..

by D
January 4, 2023

...

Read more
food

Tomato Drumstick Curry : పోష‌కాల‌కు నెల‌వు మున‌క్కాయ‌లు.. వాటితో కూర ఇలా చేస్తే బాగుంటుంది..!

by D
April 24, 2022

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.