చీమలు నిద్రపోతాయా..? వాటికి నిద్ర వస్తుందా..? నిద్ర వస్తే ఎలా నిద్రిస్తాయి..? తెలుసా..?
చీమలు… తమ శరీర బరువు కన్నా 50 రెట్ల ఎక్కువ బరువును మోయగలవు. ప్రపంచంలో అలా బరువును మోసే ఏకైక ప్రాణి దాదాపుగా చీమనే అని చెప్పవచ్చు. కష్టించి పనిచేసే గుణానికి వాటిని ఆదర్శంగా తీసుకోమని మనకు పెద్దలు చెబుతుంటారు. అయితే నిజంగా చీమలు కష్టపడే జీవులే. అవి రాత్రి, పగలు అని తేడా లేకుండా ఎప్పుడు చూసినా లైన్లలో వెళుతూ ఏదో ఒక పదార్థాన్ని మోసుకెళ్తూనే ఉంటాయి. మరి అవి విశ్రాంతి తీసుకోవా..? వాటికి అలుపు … Read more









