ఖ‌రీదైన బ్రాండెడ్ షూస్‌ను మ‌నం వేల‌కు వేలు పెట్టి కొంటాం… వాటిని త‌యారు చేస్తున్న మ‌హిళ‌ల‌కు వ‌చ్చేది మాత్రం రూ.5 మాత్ర‌మే..!

బ్రాండెడ్ షూస్ కొనాలంటే చాలు ఏదో ఒక షాపుకు లేదా బ్రాండెడ్ స్టోర్‌కు వెళ్ల‌డం, ర‌క ర‌కాల మోడ‌ల్స్ చూడ‌డం, న‌చ్చితే కొన‌డం, లేదంటే మ‌రో షాపుకు వెళ్ల‌డం మ‌న‌కు అల‌వాటే. ఏ బ్రాండెడ్ కంపెనీకి చెందిన షూ అయినా దాదాపుగా రూ.1వేయి పై నుంచే మొద‌ల‌వుతుంది. మంచి లెద‌ర్‌, ఆక‌ట్టుకునే స్టైల్‌తో తీర్చిదిద్దబ‌డి త‌యారు చేసిన షూస్ అంటే ఎవ‌రికి మాత్రం ఇష్టం ఉండ‌దు చెప్పండి. కానీ మీకు తెలుసా..? ఆ ఖరీదైన షూ వెనుక … Read more

మీరు ఇలా చేయగలరా? ప్రపంచంలో కొందరికే ఇవి సాధ్యం.!?

మాన‌వ శ‌రీర‌మంటేనే అనేక విచిత్రాల‌కు నిల‌యం. క‌ణాలు, క‌ణ‌జాలాలు, అవ‌య‌వాలు, గ్రంథులు, నాడులు… ఇలా చెప్పుకుంటూ పోతే దేహంలో ప్ర‌తీదీ ఆశ్చ‌ర్యాన్ని కలిగించే విష‌యమే. సైంటిస్టులు కూడా మాన‌వ దేహం గురించి రోజూ ఏదో ఒక కొత్త విష‌యాన్ని క‌నిపెడుతూనే ఉంటారు. అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోయేది కూడా దాదాపుగా అలాంటి విష‌యాల గురించే. అయితే అవేమీ కొత్త‌వి కావు. చాలా కాలం నుంచి ఉన్న‌వే. కానీ వాటన్నింటినీ చేయ‌గ‌లిగిన వ్య‌క్తులు ఈ భూ ప్ర‌పంచంలో దాదాపుగా … Read more

భ‌ర్త చ‌నిపోయిన భార్య ఆవేద‌న ఇది.. ఎంత‌టి క‌ష్టం..!

భర్త జీవించినంత కాలం భార్య జీవిస్తే మగవాళ్ళకి ఒక వరం, అందుకనేమో మన పెద్దలు వయసులో తేడా పెట్టారు, సహజంగా ఆడవాళ్లు భర్త చేతుల మీదుగా వెళ్లాలని కోరుకుంటారు, ప్రస్తుతం మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిన పరిస్థితుల్లో మగవాళ్లే భార్య చేతుల మీదగా వెళ్లాలి అని కోరుకుంటున్నారు. సాధారణంగా భార్యాభర్తల్లో పురుషులు వయసులో పెద్దవారై ఉంటారు కాబట్టి, వారు తమ కన్నా ముందే మరణిస్తారనే అంశాన్ని జీర్ణించుకోవడానికి మహిళలు సిద్ధమై ఉంటారట. తన కన్నా చిన్నదైన … Read more

ఆ ఊర్లో పిల్లల్ని కనడం నిషేధం… ఎక్కడో తెలుసా??

ఆ ఊర్లో పిల్లల్ని కనడం నిషేధం. నెలలు నిండేవరకు ఆ గ్రామంలో ఉండే గర్భిణీలు ప్రసవం సమయానికి పక్క గ్రామానికి వెళ్తారు. ఆ ఉర్లో నివసిస్తున్నవారెవరూ కూడా ఆ ఊర్లో పుట్టినవారు కాదు. ఇదెక్కడి ఆచారం అనుకుంటున్నారా… అయితే ఈ స్టోరి చదవాల్సిందే…. ఘనాలోని మాఫిదోవ్ గ్రామంలో ఓ వింత ఆచారం ఉంది. అక్కడ మూఢ నమ్మకాలు చిన్నారుల జననాన్ని కూడా శాసిస్తున్నాయి. ఒక్క ప్రసవాల్లోనే కాదు…. మరిన్ని ఆచారాలు ఆ గ్రామాల ప్రజలను పీడిస్తున్నాయి. ఆ … Read more

చిన్న‌ప్పుడు త‌ప్పిపోయిన కొడుకు కోసం ఎన్నో ఏళ్ల పాటు వెదికాడు.. చివ‌ర‌కు ఏమైందంటే..?

అది 1997 సెప్టెంబర్ నెల.. చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని ఓ చిన్న గ్రామం. ఆ రోజు సెలవు కావడంతో పిల్లలంతా ఇంటి ముందు ఆడుకుంటున్నారు. అలా ఆడుకుంటుండగా.. కిడ్నాపర్లు ఓ రెండేళ్ల బాలుణ్ని ఎత్తుకెళ్లారు. ఈ విషయం తెలిసి ఆ పిల్లాడి తండ్రి గువో గాంగ్‌టాంగ్ తల్లడిల్లాపోయాడు. కొడుకు కోసం ఊరంతా వెతికినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పట్లో చైనాలో పిల్లలను కిడ్నాప్ చేసి.. అమ్ముకోవడం అనేది చాలా సాధారణమైన వ్యవహారంగా ఉండేది. తన కొడుకును కూడా ఎవరో … Read more

య‌ముడికి కొడుకు పుడితే.. స‌ర‌దాగా సాగే ఫ‌న్నీ క‌థ‌..

ఓసారి యముడు భూలోకానికి వచ్చినప్పుడు ఓ అందాల సుందరిని చూశాడు. ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలని అతడికి అనిపించింది. వెంటనే మనిషి రూపం ధరించి ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె అందమైనదే కానీ ఒట్టి గయ్యాళి. పెళ్లయిన మర్నాటి నుంచే చీటికీ మాటికీ అతడిని సాధించేది. ఆమె మీద ఉండే ప్రేమతో యముడు అదంతా భరించేవాడు. కొన్నాళ్లకు వారికో ఓ కొడుకు పుట్టాడు. కొడుకు యువకుడయ్యేసరికి యముడికి భార్యంటే మొహం మొత్తింది. ఆమె గొంతు వింటేనే … Read more

కుండ ప‌గ‌ల‌కుండా అందులో ఉన్న గుమ్మ‌డికాయ‌ను తియ్యాల‌ని చెప్పిన న‌వాబు.. అలాగే చేసిన తెనాలి రామకృష్ణుడు..

ప్రక్క రాజ్యానికి రాజైన నవాబు మీ రామకృష్ణుడు చాలా తెలివి గలవాడని విన్నాము.ఆయన తెలివిని మాకు కొంచెం పంపించ గలరు. అని వ్రాసి తన దూతతో పంపించాడు. రాయలు రామకృష్ణుడి వైపు చూశాడు. రామకృష్ణుడు తల వూపి యింటికి వెళ్ళిపోయాడు. యింటికి వెళ్లి తన పెరట్లో పచారు చేస్తూ ఆలోచిస్తూ వుండగా అతని దృష్టి అక్కడే పాకి వున్న గుమ్మడితీగ పై పడింది. దానికి ఒక చిన్న పిందె కాసి వుండటం కనిపించింది. అంటే అతనికి ఒక … Read more

ఏమీ లేని వారికి దేవుడే దిక్కు.. ఆయ‌నే అంద‌రినీ ఆదుకుంటాడు.. చిన్న క‌థ‌..!

ఒక చిన్న గ్రామంలో ఒక తల్లి తన బిడ్డ గోపీతో వుండేది. ఆమెకు భర్త లేడు, ఒక్కడే పిల్లాడు. అన్నెం పున్నెం యెరుగని బాలుడు. ఆ తల్లి చాలా కష్టాలు పడేది పిల్లవాడిని పోషించడానికి. భగవతుడిని నమ్ముకుని బ్రతికేది. వూరికి దూరంగా వున్న బడిలో గోపీ చదువుకునేవాడు. రోజు నడుచుకుంటూ వెళ్ళి వచ్చేవాడు. సాయంత్రం చింతతోపు లోంచి నడుచుకుంటూ ఇంటికి రావటానికి చాలా భయ పడేవాడు. వేరే పిల్లలంతా తల్లి-తండ్రులతోనో, బళ్ళల్లోనో వచ్చేవారు. ఒక రోజు గోపీ … Read more

నీ బతుకు బందరు బస్టాండే! అంటే ఏమిటి?

ప్రస్తుతం ఉన్న బందరు బస్సు ప్రాంగణం 42 సంవత్సరాల నాడు కట్టారు. అంతకుముందు కోనేరు సెంటర్ లో బస్సులు ఆగేవి. అప్పట్లో సిటీ బస్సులు ఓ వెలుగు వెలిగాయి. ఆర్టీసీ పుంజుకున్నాకా, ప్రయివేటు బస్సుల హవా తగ్గింది. కోనేరు సెంటర్ చూడటానికి పెద్ద సంతలా ఉండేది. ఈ కూడలి వృత్తాకారంలో ఉంటుంది. కొత్తగా వచ్చిన వారికి ఏ దారి ఎటు వెళ్తుందో చెప్పలేని అయోమయం. ఇక సిటీ బస్సులు పెద్ద శబ్దం చేస్తూ వేగంగా ఈ కూడలికి … Read more

ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బిచ్చగాళ్లకు డబ్బులు ఇచ్చే ముందు.. తెలివిగా ఎలాంటి ట్రిక్ ఫాలో అవ్వాలో తెలుసా?

మన దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా బిచ్చగాళ్లు కామన్‌గా మనకు కనిపిస్తారు. ట్రాఫిక్‌ సిగ్నల్స్ వద్ద, బస్టాండ్లలో, ఆలయాల వద్ద.. ప్రస్తుతం చిన్నపాటి హోటల్స్‌, కర్రీ పాయింట్ల వద్ద కూడా వారు ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆయా ప్రాంతాల్లో తిరిగే వారి దగ్గరకు బిచ్చగాళ్లు వచ్చి అడుక్కుంటూ ఉంటారు. ఈ క్రమంలో జాలి కలిగిన కొందరు వారికి డబ్బులు ఇస్తారు. కొందరికైతే అలా ఇవ్వడం నచ్చదు. వారు డబ్బులు లేవని పంపిస్తారు. మరి కొందరికి అసలు బిచ్చగాళ్లంటేనే … Read more