కంప్యూట‌ర్లు, రోబోల‌కు ఇష్ట‌మైన భాష సంస్కృత‌మేన‌ట‌..!

కంప్యూట‌ర్లు, రోబోల‌లో ఉండే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లను ఏ భాష ఆధారంగా రూపొందిస్తారో తెలుసు క‌దా..! అవును, అవి ఇంగ్లిష్ భాష‌ను ఆధారంగా చేసుకుని రూపొందించ‌బ‌డ‌తాయి. అయితే ఆయా ప‌రిక‌రాలు స‌ద‌రు భాష‌ను 0, 1 అని మార్చుకుని త‌మకు అనుగుణంగా యూజ‌ర్ క‌మాండ్ల‌ను అర్థం చేసుకుంటాయి. దాని ప్ర‌కార‌మే అవి ఔట్‌పుట్ ఇస్తాయి. అయితే కంప్యూట‌ర్లు, రోబోల‌కు సుల‌భంగా అర్థ‌మ‌య్యే భాష ఇంగ్లిష్ కాద‌ట‌. మ‌న భార‌తీయ భాష సంస్కృత‌మేన‌ట‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఇది … Read more

క‌థ చెబుతున్న నీతి.. అస‌లు వీరిలో త‌ప్పు ఎవ‌రిది.. తెలిస్తే చెప్పండి..!

తిలాపాపం తలాపిడికెడు. ఒక గద్ద ఒక పామును ఆహారంగా తన్నుకుని పోతూంది. చావుకి దగ్గరగా ఉన్న పాము తన కోరల్లో ఉన్న విషాన్ని వదలిపెడుతుంది. ఆ విషం కిందనే పాలూ, పెరుగు అమ్మకానికి పట్టుకెడుతున్న గొల్లభామ యొక్క తలమీది గంపలోని ఒక పెరుగు ముంతలో పడుతుంది. అదే సమయానికి గాలి వీచి ముంతపై కప్పిన గుడ్డ తొలగిపోవడం మూలంగా ఈ పెరుగు ముంతని ఒక బ్రాహ్మణునికి అమ్ముతుంది గొల్లభామ. ఆ పెరుగును ఆ బ్రాహ్మణుడు, తన తండ్రి … Read more

సూర్యుడు ఉద‌యించ‌బోయే విష‌యం కోళ్ల‌కు ముందే ఎలా తెలుస్తుంది.. అవి ఎందుక‌ని ముందే కూస్తాయి..?

సాధారణంగా చాలా మంది ఉద‌యం నిద్ర లేచే స‌మ‌యాలు వేర్వేరుగా ఉంటాయి. రాత్రిళ్లు ఎక్కువ‌గా మేల్కొని ఉండేవారు ఉద‌యం స‌హ‌జంగానే ఆల‌స్యంగా నిద్ర‌లేస్తారు. ఇక రాత్రి త్వ‌ర‌గా ప‌డుకునేవారు ఉద‌యాన్నే తెల్ల‌వారుజామునే నిద్ర లేస్తుంటారు. వీరిలో కొంద‌రు సూర్యోద‌యం క‌న్నా ముందే నిద్ర లేస్తారు. అయితే ఇక్క‌డే మ‌నం గ‌మ‌నించాల్సిన విష‌యం ఒక‌టుంది. అదేమిటంటే.. కొంద‌రు కోడికూత‌తో ఉద‌యాన్నే మేల్కొంటారు. అవును.. ఇప్పుడంటే సిటీ క‌ల్చ‌ర్ వ‌చ్చింది కాబ‌ట్టి కోళ్లు ఉండ‌డం లేదు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో … Read more

బ‌య‌ట‌కు చూసేందుకు అంత‌గా బాగోని రెస్టారెంట్లు, ఫుడ్ బాగున్న‌వి ఎక్క‌డైనా ఉన్నాయా..?

బయటినుండి చూడటానికి బాగుండని రెస్టారెంటుకు వెళ్ళి రుచికరమైన ఆహారం తిన్న సందర్భం మీకు ఎదురైందా? అయ్యుంటే ఎక్కడ? ఏమి తిన్నారు? బావుండని అన్న‌ప్పుడు మీ ఉద్దేశం ఆడంబరపూర్వక, ఆధునిక రూపురేఖలు లేకుండా ఉన్నది అని అనుకుంటున్నా. చాలా ఊళ్ళల్లో ఎన్నో సార్లు బయటకు రూపురేఖలు గొప్పగా లేని రెస్టారెంట్స్ లో ఎంతో రుచికరమైన ఆహారం తిన్నాను. ఎందుకో ఈ రెండు ఇక్కడ చెప్పాల్సినవి అనిపించాయి. ఆనంద భవన్, గుంటూరు.. ఈ ఫలహారశాలకు అటు-ఇటుగా మన గణతంత్ర భారత … Read more

బ్రాందీ, విస్కీ, వోడ్కా,ర‌మ్, జిన్….. మందుకు ఎందుకు ఇన్ని పేర్లు..? అస‌లు వీటి అర్థం ఏంటి?

బీర్‌, వైన్‌, బ్రాందీ, విస్కీ, ర‌మ్‌, జిన్‌, వోడ్కా… పేరేదైనా ఇవ‌న్నీ ఆల్క‌హాలిక్ డ్రింక్సే. అన్నీ మ‌ద్యం కిందికే వ‌స్తాయి. కాక‌పోతే వాటిలో క‌లిసే ఆల్క‌హాల్ ప‌రంగా అవి కిక్ ఎక్కువ, త‌క్కువ ఇవ్వ‌డం జ‌రుగుతుంటుంది. కానీ అది అంద‌రికీ ఒకేలా ఉండ‌దు. వ్య‌క్తిని బ‌ట్టి మారుతూ ఉంటుంది. అయితే మీకు తెలుసా..? ఈ డ్రింక్స్‌ను ఎలా త‌యారు చేస్తారో..? వాటి మ‌ధ్య తేడాలు ఏమిటో..? అస‌లు వాటికి ఆ పేర్లు ఎలా వ‌చ్చాయో..? వాటి గురించే … Read more

త‌ల‌నొప్పి ట్యాబ్లెట్ కోసం వ‌చ్చిన వ్య‌క్తికి ఆ సేల్స్‌మాన్ ఏమేం అమ్మాడో తెలిస్తే షాక‌వుతారు..!

ఒక ఉద్యోగి ఇండియాలో తాను చేసే జాబ్ విసుగొచ్చి రిజైన్ చేసి లండన్ లో అతిపెద్ద మాల్ లో ఒక సేల్స్ మాన్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకున్నాడు. అది ప్రపంచంలోనే అతి పె ద్ద మాల్. అక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు. ఇంతకు ముందు సేల్స్ మాన్ గా ఎక్కడైనా పనిచేసావా ? అడిగాడు బాస్. చెయ్యలేదు. సరే ! రేపు వచ్చి జాయిన్ అవ్వు. నీ పెర్ఫార్మన్స్ నేను స్వయంగా చూస్తా!. తర్వాతి రోజు … Read more

ఆస్తి కోసం తండ్రితో గొడ‌వ‌ప‌డ్డ కూతుళ్లు.. ఆస్తి ప‌త్రాల‌ను హుండీలో వేసిన తండ్రి..

కుమార్తెలపై కోపంతో ఓ తండ్రి ఆలయానికి రూ. 4 కోట్ల ఆస్తుల విరాళం ఇచ్చిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళనాడు-తిరువణ్ణామలై జిల్లా అరణి సమీపంలోని కోనైయూర్ గ్రామానికి చెందిన విజయన్ రిటైర్డ్ ఆర్మీ జవాన్. భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి పడవేడు సమీపంలోని కలికాపురంలో నివాసం ఉంటున్నారు. కొన్ని నెలల క్రితం తండ్రి విజయన్‌కి, కుమార్తెలకు మధ్య ఆస్తి పంపకాల విషయంలో వివాదం తలెత్తింది. దీంతో విజయన్ రూ.4 కోట్ల విలువ చేసే రెండు ఇళ్లు, … Read more

మా అత్తగారు కూడా మాతో హనీమూన్ కి వస్తానంటోంది..!!

సాధారణంగా మన ఇండియన్ కుటుంబాల్లో చాలావరకు అత్తా కోడళ్ల మధ్య డామినేషన్ అనేది ఉంటుంది. ముఖ్యంగా అత్త కోడలుపై అజమాయిషీ చూపిస్తూ ఉంటుంది. అలాంటి ఓ ఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఓ సోద‌రి మాట‌ల్లో.. నేను మా ఆయన కలిసి అన్యోన్యంగా గడపడానికి మా అత్తగారు అడ్డుగా వస్తోంది.. మేమిద్దరం వర్క్ చేస్తాం . ఇద్దరం కలిసి ఉండటానికి ఎక్కువ సమయం కూడా దొరకదు. మా వర్క్ లో దృష్టిలో ఉంచుకొని ఒక ట్రిప్ ప్లాన్ … Read more

పెళ్లి తర్వాత ప్రియుడు..? నిస్సహాయ భర్త హత్య..?

ఈ మధ్య కాలంలో కొన్ని సంఘటనలు చూస్తే… మనిషి మనిషిని ప్రేమిస్తాడా? లేక ఉపయోగించుకుంటాడా? అనే ప్రశ్న నిలవడం లేదు… ఖచ్చితంగా గుండె నొప్పే కలుగుతోంది. జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిన ఈ హత్య కథ నిజమే. 2025 మే 18న తేజేశ్వర్ అనే ప్రైవేట్ సర్వేయర్ ఐశ్వర్యను వివాహం చేసుకున్నాడు. అయితే ఆవిడ తన మాతృవ్యక్తి సుజాతతో కలిసి, తన పూర్వ ప్రియుడితో కలిసి పెళ్లైన నెల రోజుల్లోనే భర్తను హత్య చేయించినట్టుగా పోలీసుల విచారణలో … Read more

భాషాభిమానం హ‌ద్దులు దాటి దుర‌భిమానంగా మారుతుందా..? త‌మిళుల పద్ధ‌తి అస‌లు బాగాలేదే..?

అరుణాచలంలో వ్యాపార బోర్డులు అన్నీ ప్రముఖంగా తమిళం లోనే ఉండాలని,తెలుగులో ఉండకూడదని, ఉన్నా సన్నగా క్రింద ఉండాలని, ఆ తిరువణ్ణామలై జిల్లా కలెక్టర్ ఆర్డర్ పాస్ చేశారట. అరుణాచలం ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. ఎన్నో రాష్ట్రాలనుండి అరుణాచలేశ్వరుడిని సందర్శించడానికి ఎంతో మంది సందర్శించే టూరిస్ట్ ప్రదేశం. అలాంటిది ఇలా వారి తమిళం తప్ప వేరే ఏ ఇతర భాషలు ఉండకూడదంటే ఎలా? పూర్తిగా తమిళంలో ఉన్న బోర్డులను చూస్తే మీకేమైనా అర్ధం అవుతుందా? ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తమిళ … Read more