సూర్యుడు ఉదయించబోయే విషయం కోళ్లకు ముందే ఎలా తెలుస్తుంది.. అవి ఎందుకని ముందే కూస్తాయి..?
సాధారణంగా చాలా మంది ఉదయం నిద్ర లేచే సమయాలు వేర్వేరుగా ఉంటాయి. రాత్రిళ్లు ఎక్కువగా మేల్కొని ఉండేవారు ఉదయం సహజంగానే ఆలస్యంగా నిద్రలేస్తారు. ఇక రాత్రి త్వరగా పడుకునేవారు ఉదయాన్నే తెల్లవారుజామునే నిద్ర లేస్తుంటారు. వీరిలో కొందరు సూర్యోదయం కన్నా ముందే నిద్ర లేస్తారు. అయితే ఇక్కడే మనం గమనించాల్సిన విషయం ఒకటుంది. అదేమిటంటే.. కొందరు కోడికూతతో ఉదయాన్నే మేల్కొంటారు. అవును.. ఇప్పుడంటే సిటీ కల్చర్ వచ్చింది కాబట్టి కోళ్లు ఉండడం లేదు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో … Read more









