బయటకు చూసేందుకు అంతగా బాగోని రెస్టారెంట్లు, ఫుడ్ బాగున్నవి ఎక్కడైనా ఉన్నాయా..?
బయటినుండి చూడటానికి బాగుండని రెస్టారెంటుకు వెళ్ళి రుచికరమైన ఆహారం తిన్న సందర్భం మీకు ఎదురైందా? అయ్యుంటే ఎక్కడ? ఏమి తిన్నారు? బావుండని అన్నప్పుడు మీ ఉద్దేశం ఆడంబరపూర్వక, ఆధునిక రూపురేఖలు లేకుండా ఉన్నది అని అనుకుంటున్నా. చాలా ఊళ్ళల్లో ఎన్నో సార్లు బయటకు రూపురేఖలు గొప్పగా లేని రెస్టారెంట్స్ లో ఎంతో రుచికరమైన ఆహారం తిన్నాను. ఎందుకో ఈ రెండు ఇక్కడ చెప్పాల్సినవి అనిపించాయి. ఆనంద భవన్, గుంటూరు.. ఈ ఫలహారశాలకు అటు-ఇటుగా మన గణతంత్ర భారత … Read more









