క‌థ చెబుతున్న నీతి.. అస‌లు వీరిలో త‌ప్పు ఎవ‌రిది.. తెలిస్తే చెప్పండి..!

తిలాపాపం తలాపిడికెడు. ఒక గద్ద ఒక పామును ఆహారంగా తన్నుకుని పోతూంది. చావుకి దగ్గరగా ఉన్న పాము తన కోరల్లో ఉన్న విషాన్ని వదలిపెడుతుంది. ఆ విషం కిందనే పాలూ, పెరుగు అమ్మకానికి పట్టుకెడుతున్న గొల్లభామ యొక్క తలమీది గంపలోని ఒక పెరుగు ముంతలో పడుతుంది. అదే సమయానికి గాలి వీచి ముంతపై కప్పిన గుడ్డ తొలగిపోవడం మూలంగా ఈ పెరుగు ముంతని ఒక బ్రాహ్మణునికి అమ్ముతుంది గొల్లభామ. ఆ పెరుగును ఆ బ్రాహ్మణుడు, తన తండ్రి … Read more

Eagle : గ‌ద్ద పునర్జన్మ గురించి ఈ రహస్యం మీకు తెలుసా ?

Eagle : ప‌క్షుల్లో గ‌ద్ద‌కు ఒక ప్ర‌త్యేక స్థానం ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ప‌క్షి రాజుగా పేరు గాంచిన గ‌ద్ద జీవితం మిగితా ప‌క్షుల కంటే చాలా విభిన్నంగా ఉంటుంది. గ‌ద్ద త‌న దృష్టికి ఉన్న శ‌క్తితో మేఘాలపై నుండి కూడా భూమిపై త‌న ల‌క్ష్యాన్ని చూడ‌గ‌ల‌దు. అంత‌టి శ‌క్తి గ‌ద్ద చూపుకు ఉంటుంది. వివిధ ర‌కాల ఆకారాల్లో చాలా చురుకుగా గ‌ద్ద ఆకాశంలో ఎగురుతుంది. గ‌ద్ద‌ గురించి మ‌నం చెప్పుకోవ‌ల‌సిన మ‌రో ముఖ్య‌మైన విష‌యం కూడా ఉంది. … Read more