తీవ్ర‌మైన డిప్రెషన్‌తో బాధ‌ప‌డుతున్న ఓ వ్య‌క్తి మాన‌సిక వైద్యుడి ద‌గ్గ‌ర‌కు వెళ్లాడు.. త‌రువాత ఏమైంది.. చిన్న క‌థ‌..!

ఆయన వయస్సు 50 ఏళ్లు… నీరసంగా ఉంటున్నాడు… ఏదో డిప్రెషన్ కుంగదీస్తోంది… జీవితం పట్ల నిరాశ, ఏదో అసంతృప్తి, దిగాలుగా కనిపిస్తున్నాడు… నిజానికి ఈ వయస్సులోనే ఎవరైనా సరే, బాధ్యతలన్నీ ఒక్కొక్కటే వదిలించుకుని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జీవితాన్ని జీవించడం నేర్చుకోవాలి… తనకు ఇష్టమైన వ్యాపకాల్లోకి మళ్లిపోవాలి… ఆఫ్టరాల్ ఆస్తులు, పోస్టులు, డబ్బు వస్తయ్, పోతయ్,… మంచి జ్ఞాపకాలే జీవితాంతం వెన్నంటి ఉంటయ్… ఆయన భార్య ఓ క్లినికల్ సైకాలజిస్ట్ అపాయింట్‌మెంట్ తీసుకుంది… ఆయన కౌన్సిలింగ్ స్టార్ట్ చేశాడు… … Read more

కోర్టులో న్యాయదేవత కళ్ళకి గంతలు ఎందుకు ఉంటాయి?

న్యాయ దేవత కళ్ళకు గంతలు ఎందుకు ఉంటాయి అనే ప్రశ్న అందరికీ ఎదురవుతుంది. అయితే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 16వ శతాబ్దం నుండి న్యాయదేవత తరచుగా కళ్ళకు గంతలు కట్టుకొని చిత్రీకరించబడింది. కళ్ళకు గంతలు నిష్పాక్షికతకు సూచన. సంపద, అధికారం లేదా ఇతర హోదాతో సంబంధం లేకుండా న్యాయం వర్తించాలని ఆదర్శం. ఈజిప్షియన్స్ కాలంలో మాట్ అనే దేవతను సత్యానికి, న్యాయానికి ప్రతీకగా అనుకునేవారు. అయితే మనం ఇప్పటి కాలంలో చూస్తున్నది ఈ ఈజిప్షియన్స్ దేవతను … Read more

నా స్నేహితుడు 6 నెల‌లుగా ఇంటి అద్దె క‌ట్టలేక‌పోతున్నాడు.. ఏం చేయాలి..?

నా మిత్రుడు హైద్రాబాద్ వచ్చి అద్దె ఇంట్లో ఆరు నెలలుగా అద్దె కూడా కట్టలేని దుస్థితిలో ఉన్నాడు. ఆ ఇంటి వారు ఉన్నఫలంగా అద్దె చెల్లించి ఖాళీ చేయమంటున్నారు ఒక నెల గడువు అడిగిన వారు ఇవ్వటం లేదు ఏమి చేయాలి? నేనుండే గ్రామంలో మా ఇంటికి రెండు వీధుల అవతల ఒక చిన్న ఇంటిలో సుమారు 20 ఏళ్లున్న అమ్మాయి, వారి తండ్రి (సుమారు 60 ఉండొచ్చు) ఉంటారు. రెండేళ్ల నుంచి చూస్తున్నా. కేవలం రెండు … Read more

అమెరికన్లు మరీ ఇలాంటోళ్లని అనుకోలేదు.. ఎన్నారైకి దిమ్మతిరిగే షాక్..

ప్రజల ఆలోచనారీతులు, జీవన విధానాలు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటాయి. కొన్ని దేశాల్లో జనాలు కలుపుగోలుగా ఉంటారు. చొరవ తీసుకుని అవతలి వారికి సాయపడేందుకో, సలహా ఇచ్చేందుకో ముందుకొస్తారు. సాటి మనిషిగా స్పందిస్తున్నామని అనుకుంటారు. ఇది అవతలి వారికి ఒక్కోసారి ఇబ్బందికరంగా కూడా మారుతుంది. ఇక మరి కొన్ని దేశాల్లో జనాలు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడాన్ని అమర్యాదకరంగా భావిస్తారు. వ్యక్తిగత విషయాలకు సంబంధించి అస్సలు హద్దుమీరరు. అయితే, ఈ తేడాను అమెరికాలో ప్రత్యక్షంగా వీక్షించిన ఓ … Read more

పని చెయ్యకపోతే… అంతే సంగతులు.. ఫ‌న్నీ స్టోరీ..!

ఆ శ్రీవారు రోజూ తన శ్రీమతిని ఇంట్లో ఉండి ఏం ఊడబొడుస్తున్నావు? అని సతాయిస్తుంటాడు. ఒకరోజు అతడు ఆఫీసు నుంచి తిరిగొచ్చేసరికి పిల్లలు ఇంకా నైట్ డ్రెస్సులతో మట్టిలో ఆడుకుంటూ కనిపించారు. గుమ్మంలో ఖాళీ లంచ్ బాక్సులు, వాటి కవర్లు చెల్లాచెదురుగా పడి వున్నాయి. పక్కనే సైకిల్ పడిపోయి కనపడింది. దాని చెయిన్ ఊడి పడి వుంది. అతనికేమీ అర్థం కాలేదు. తన శ్రీమతి కేమైనా అయ్యిందా అని కంగారు పడ్డాడు. లోపలికెళ్ళాడు. డ్రాయింగ్ రూమ్లో టీవీ … Read more

స‌హాయం చేసే వారంద‌రూ స్నేహితులు కారు.. గొప్ప క‌థ‌..!

ప్రకాష్ నర్వస్ గానే ఆ ఆఫీసులోకి అడుగు పెట్టాడు . ఆఫీస్ పోష్ గా ఉంది. ముగ్గురు కుర్రాళ్ళు లాప్టాప్ లు పెట్టుకుని పనిచేస్తున్నారు. ఒక అమ్మాయి ఫైల్ చూస్తూ ల్యాండ్ లైన్ లో మాట్లాడుతోంది. ప్రకాష్ అలాగే నిలబడిపోయాడు. ఇంతలో అక్కడికి ఆఫీస్ బాయ్ వచ్చాడు. ఏం కావాలి అని ప్రకాష్ ని అడిగాడు. నరేంద్ర సార్ ని కలవాలి అన్నాడు ప్రకాష్. ఆఫీస్ బాయ్ ప్రకాష్ ని ఎగాదిగా చూసాడు. మాసిన బట్టలు , … Read more

క‌ర్మ సిద్ధాంతాన్ని మీరు నమ్ముతారా ? ఫ‌న్నీ అయిన క‌థ‌..!

..నేనంటే నీకు ఇష్టమే కదూ?.. అనడిగిందా అమ్మాయి. కంగారుపడిపోయాను. సూటిగా అలా అడిగినప్పుడు అబ్బే లేదు అని చెప్పగలిగే వయసు కాదది. ఎన్ని రకాలుగా తల ఊపవచ్చో ఊపేసాను. ..గుడ్.. ఇక నుండి నేను నీ గాళ్ ఫ్రెండ్ ని.. నువ్ నా బాయ్ ఫ్రెండ్ వి.. అంటే ఏమిటో తెలియదు. తనకు మాత్రం అన్నీ తెలుసు. నాకన్నా నాలుగేళ్లు పెద్దది పైగా చురుకైనది. తనకు ఉన్న జ్ఞానంలో కొంచెం కూడా నాలో లేదని తెలుసు. మళ్ళీ … Read more

తాజ్ మహల్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..? మొత్తం 1089 ర‌హ‌స్య గ‌దులు ఉన్నాయి..!

తాజ్‌మ‌హ‌ల్‌.. ప్ర‌పంచంలోని 7 వింత‌ల్లో ఇది కూడా ఒక‌టి. ముంతాజ్ కోసం షాజ‌హాన్ క‌ట్టించిన ప్రేమ మందిరం. ఇప్పుడు గొప్ప ప‌ర్యాట‌క ప్ర‌దేశంగా గుర్తింపు పొందింది. అనేక మంది ప‌ర్యాట‌కులు విదేశాల నుంచి కూడా తాజ్ మ‌హ‌ల్ అందాల‌ను వీక్షించేందుకు వ‌స్తుంటారు. అయితే విదేశాల నుంచి వ‌చ్చినా, దేశీయులైనా కేవ‌లం బ‌య‌ట‌కు క‌న‌బ‌డే తాజ్ మ‌హ‌ల్‌ను మాత్ర‌మే చూస్తారు. కానీ మీకు తెలుసా..? నిజానికి తాజ్ మ‌హ‌ల్‌లో మ‌న‌కు తెలియ‌ని ఇంకా ఎన్నో ర‌హ‌స్యాలు ఉన్నాయ‌ని. అవును, … Read more

ప్రయాణాల్లో ప్రాణానికే ప్రమాదం అనిపించిన పరిస్థితులను ఎదుర్కొన్నారా? దానిలోంచి ఎలా బయటపడ్డారు?

నాకు శ్రీశైలంలో జరిగింది. అసలు ప్రయాణం ఎలా మొదలైంది? మా బాబు పుట్టిన ఐదు నెలలకు, హైదరాబాద్ తీసుకు వచ్చారు. మా అత్తగారు ప్రసవం సాఫీగా సాగితే శ్రీశైలంతో పాటు తిరుపతి, షిరిడి వస్తానని మొక్కుకున్నారు. హైదరాబాద్ వచ్చినా ఊరిలో వ్యవసాయ పనుల నిమిత్తం వారు ఇక్కడ ఎక్కువ రోజులు ఉండే పరిస్థితి లేదు. నేను కూడా సినిమాలలో వినటమే కానీ, శ్రీశైలం, నల్లమల్ల అడవి చూసింది లేదు. అప్పటికే దేశంలో కోవిడ్ మొదటి కేసు వచ్చి … Read more

సైనికుడు సెలవునుండి రాకపోతే ఏమిజరుగుతుంది?

నాకు కార్గిల్ యుద్ధములో షహీద్ అయిన సైనికుడి మృతదేహాన్ని ఆగ్రా నుండి వారి గ్రామానికి చేర్చాలని అందుకు ముందుగా రూట్ మ్యాప్ తయారు చేయమని ఆదేశాలు అందాయి. ఆ సైనికుడి డాకుమెంట్స్ ద్వారా గ్రామము, తాలూకా, జిల్లా పరిశీలించా! ఆశ్చర్యము అతని పర్సనల్ డాక్యుమెంట్ లో అన్నీ ఒకే వివరాలు ఉన్నాయి. బటాలిన్ ద్వారా ఆ సైనికుడి గ్రామము, అతని దగ్గర గ్రామాల ఉన్న సైనికుల ద్వారా సరైన వివరాలు పొందాను. ఆ రోజుల్లో గూగుల్ మ్యాప్ … Read more