అమెరికన్లు మరీ ఇలాంటోళ్లని అనుకోలేదు.. ఎన్నారైకి దిమ్మతిరిగే షాక్..
ప్రజల ఆలోచనారీతులు, జీవన విధానాలు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటాయి. కొన్ని దేశాల్లో జనాలు కలుపుగోలుగా ఉంటారు. చొరవ తీసుకుని అవతలి వారికి సాయపడేందుకో, సలహా ఇచ్చేందుకో ముందుకొస్తారు. సాటి మనిషిగా స్పందిస్తున్నామని అనుకుంటారు. ఇది అవతలి వారికి ఒక్కోసారి ఇబ్బందికరంగా కూడా మారుతుంది. ఇక మరి కొన్ని దేశాల్లో జనాలు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడాన్ని అమర్యాదకరంగా భావిస్తారు. వ్యక్తిగత విషయాలకు సంబంధించి అస్సలు హద్దుమీరరు. అయితే, ఈ తేడాను అమెరికాలో ప్రత్యక్షంగా వీక్షించిన ఓ … Read more









