కర్మ సిద్ధాంతాన్ని మీరు నమ్ముతారా ? ఫన్నీ అయిన కథ..!
..నేనంటే నీకు ఇష్టమే కదూ?.. అనడిగిందా అమ్మాయి. కంగారుపడిపోయాను. సూటిగా అలా అడిగినప్పుడు అబ్బే లేదు అని చెప్పగలిగే వయసు కాదది. ఎన్ని రకాలుగా తల ఊపవచ్చో ఊపేసాను. ..గుడ్.. ఇక నుండి నేను నీ గాళ్ ఫ్రెండ్ ని.. నువ్ నా బాయ్ ఫ్రెండ్ వి.. అంటే ఏమిటో తెలియదు. తనకు మాత్రం అన్నీ తెలుసు. నాకన్నా నాలుగేళ్లు పెద్దది పైగా చురుకైనది. తనకు ఉన్న జ్ఞానంలో కొంచెం కూడా నాలో లేదని తెలుసు. మళ్ళీ … Read more









