కుండ ప‌గ‌ల‌కుండా అందులో ఉన్న గుమ్మ‌డికాయ‌ను తియ్యాల‌ని చెప్పిన న‌వాబు.. అలాగే చేసిన తెనాలి రామకృష్ణుడు..

ప్రక్క రాజ్యానికి రాజైన నవాబు మీ రామకృష్ణుడు చాలా తెలివి గలవాడని విన్నాము.ఆయన తెలివిని మాకు కొంచెం పంపించ గలరు. అని వ్రాసి తన దూతతో పంపించాడు. రాయలు రామకృష్ణుడి వైపు చూశాడు. రామకృష్ణుడు తల వూపి యింటికి వెళ్ళిపోయాడు. యింటికి వెళ్లి తన పెరట్లో పచారు చేస్తూ ఆలోచిస్తూ వుండగా అతని దృష్టి అక్కడే పాకి వున్న గుమ్మడితీగ పై పడింది. దానికి ఒక చిన్న పిందె కాసి వుండటం కనిపించింది. అంటే అతనికి ఒక … Read more

మూడు పూటలా తిన్నది నీట్‌గా అరిగి ఉదయాన్నే ఒక్క సారిగా కంప్లీట్ మోషన్ అవ్వాలి అంటే ఏమి చేయాలి ?

చిన్నతంలో విన్న ఒక శ్రీ కృష్ణ‌ దేవరాయలు మరియి తెనాలిరాముడు కధ ఒక్కటి గుర్తుకు తెచ్చారు. పూర్తిగా కాకపోయినా క్లుప్తంగా చెప్పుకోవాలంటే.. రాయల వారు ఒకానొక సమయంలో తెనాలి రాముణ్ణి అడిగారట. రోజులో అన్నిటికంటే సుఖమైన సమయం ఏంటి అంటే.. తెనాలి సుఖమయ విరోచనం పూర్తి అయిన మరు క్షణం ప్రభూ.. అనగానే రాయలవారికి కట్టలు తెచ్చుకొన్నంత ఆగ్రహం వచ్చింది.. తెనాలి శిరస్సు తెగిపడుతుంది అని సభలో సభ్యులందరూ అనుకున్నారు కానీ తెనాలి ని విషయం నిరూపించుకోవడానికి … Read more