నీ బతుకు బందరు బస్టాండే! అంటే ఏమిటి?

ప్రస్తుతం ఉన్న బందరు బస్సు ప్రాంగణం 42 సంవత్సరాల నాడు కట్టారు. అంతకుముందు కోనేరు సెంటర్ లో బస్సులు ఆగేవి. అప్పట్లో సిటీ బస్సులు ఓ వెలుగు వెలిగాయి. ఆర్టీసీ పుంజుకున్నాకా, ప్రయివేటు బస్సుల హవా తగ్గింది. కోనేరు సెంటర్ చూడటానికి పెద్ద సంతలా ఉండేది. ఈ కూడలి వృత్తాకారంలో ఉంటుంది. కొత్తగా వచ్చిన వారికి ఏ దారి ఎటు వెళ్తుందో చెప్పలేని అయోమయం. ఇక సిటీ బస్సులు పెద్ద శబ్దం చేస్తూ వేగంగా ఈ కూడలికి … Read more