రైళ్ల పట్టాల మధ్య కంకర రాళ్లు ఎందుకు ఉంటాయి ?

మనలో చాలామంది రైలు ప్రయాణం చేసే ఉంటారు. రైలు పట్టాలను చూసినప్పుడు గానీ, ప్రయాణం చేయడానికి వెళ్ళినప్పుడు గాని రైలు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తాం తప్ప ఇతర విషయాలను గమనించి ఉండరు. అలాగే మనం రైల్వే గురించి కొన్ని విషయాలను పెద్దగా పట్టించుకోము. రైలు పట్టాలను మీరు ఎప్పుడైనా గమనించారా..? పట్టాల మధ్య, చుట్టుపక్కల కంకర రాళ్లు వేసి ఉంటాయి. అలా కంకర రాళ్లు ఎందుకు వేశారో అనే విషయం చాలామందికి తెలియదు. వాటి … Read more

ఐన్ స్టీన్ ఆహారపు అలవాట్లు ఏంటో తెలుసా…!

ఆల్బర్ట్ ఐన్ స్టీన్ 1879 మార్చి 14న జర్మనీ దేశంలోని వుర్టెంబెర్గ్ రాజ్యంలోని ఉల్మ్ ప్రాంతంలో జన్మించారు. వంకరటింకర తలతో పుట్టిన అతన్ని చూసి తల్లిదండ్రులు నిరాశ చెందారు. డిగ్రీ పూర్తయ్యాక ఐన్ స్టీన్ కోసం ఉద్యోగం వెతికి పెట్టేందుకు అతని తండ్రి చాలా కష్టపడ్డారు. తన మీద పెద్దగా నమ్మకం లేని ఐన్ స్టీన్ సైతం చిన్న ఉద్యోగం వస్తే చాలని అనుకున్నాడు. ఇక జర్మనీ పౌరసత్వాన్ని వదులుకొని స్విట్జర్లాండ్ లో స్థిరపడాలని నిర్ణయానికి వచ్చాడు. … Read more

కొత్త‌గా పెళ్ల‌యిన యువ‌తి బామ్మ‌ని అడిగిన ప్ర‌శ్న‌.. త‌ప్పుడ‌ర్థం లేదు.. నీతి ఉంది..

ఒక వృద్ధురాలు.. వాళ్ళ ఆయనతో రోజూ కాఫీ డబ్బా మూత తీయిస్తుండడం చూసిన పక్కింట్లోని కొత్తగా పెళ్లయిన ఓ అమ్మాయి… ఉండబట్టలేక అడిగింది. బామ్మా.. మీరు రోజూ తాతగారితో ఇలా కాఫీ మూత ఎందుకు తీయిస్తున్నారు.. మీరే తీసుకోవచ్చు కదా అని..!! అప్పుడు.. బామ్మ ఇలా చెప్పింది. మూత తీయడం పెద్ద కష్టం ఏమీ కాదమ్మా నేను తీయగలను. కానీ నా చేత కావడం లేదు మీరు కాస్త తీసివ్వండి అన్నప్పుడు.. ఆయన కళ్ళలో నేను బలశాలి … Read more

క‌రెంటు తీగ‌ల‌ను తాకితే ప‌క్షుల‌కు ఎందుకు షాక్ కొట్ట‌దు..?

సాధారణంగా కొన్ని పక్షులు విద్యుత్ సరఫరా చేసే స్తంభాల తీగలకు తగిలినప్పుడు అవి మరణిస్తాయి, కానీ అన్ని అలా మరణించవు, వాటికి ఒక కారణం ఉంది. ఇళ్లకు విద్యుత్‌ సరఫరా చేసే స్తంభాలకు సాధారణంగా నాలుగు తీగలు ఉంటాయి. అందులో మూడు తీగల్ని ఫేజులు అని, ఒకదాన్ని న్యూట్రల్‌ అనీ అంటారు. ఒక ఫేజు తీగకు, మరో ఫేజు తీగకు మధ్య, ఒక ఫేజు తీగకు, న్యూట్రల్‌ తీగకు మధ్య విద్యుత్‌ పొటన్షియల్‌ ఉంటుంది. ఒక వ్యక్తిలోగానీ, … Read more

ఈ ప‌క్ష‌లు అస‌లు క‌రెంటు తీగ‌లపై వాల‌వ‌ట‌.. ఎందుకంటే..?

పక్షులు ఎక్కడుంటాయి అని అడిగితే ఇదేం ప్రశ్న చెట్లపై ఉంటాయి అని చెబుతారు. ఎందుకంటే పక్షులు ఎక్కువగా చెట్ల పైనే నివ‌సిస్తాయి కాబట్టి. అయితే కొన్ని పక్షులు కరెంటు తీగలపై వాలుతూ ఉంటాయి. అయితే అన్ని రకాల పక్షులు మాత్రం కరెంటు తీగలపై వాలలేవట. అలాంటి వాటిలో పావురం ఒకటి. పావురాన్ని చెట్లపైన, కరెంట్ స్తంభాల పైన చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. కాకి, కొంగ, పిచ్చుక వంటి ఎన్నో పక్షులు కరెంటు తీగలపై, వైర్ల మీద … Read more

10వేల కేసుల్లో తీర్పు చెప్పిన జ‌డ్జి చ‌నిపోయిన య‌మ‌లోకం వెళ్లాడు.. త‌రువాత ఏం జ‌రిగింది.. ఇంట్రెస్టింగ్ స్టోరీ..!

ప్రభాకరం 35 సంవత్సరాలు జడ్జి గా పని చేసి 10 వేల కేసులకు పైగా తీర్పు చెప్పాడు, రిటైర్ అయిన 15 ఏళ్లకు, సహజ మరణం పొంది, యమ లోకం లో అడుగుపెట్టాడు. ప్రభాభకరం,యమలోకానికి చేరటంతో మొదటిసారి బోనులో నిల్చున్నాడు. తీర్పు చెప్పే యమధర్మరాజు,జడ్జి సీట్లో కూర్చున్నాడు. చిత్రగుప్తుడు ప్రభాకరం పాపాల చిట్టా తెరచి చదవడం మొదలుపెట్టాడు. 10 కేసులు తప్పు తీర్పు చెప్పి, నిర్దోషులను జైలు పాలు చేసాడు ప్రభు అన్నాడు. యామధర్మరాజు – పాపి, … Read more

పెళ్లిళ్ల కి పిలుస్తారు తీరా వెళితే పట్టించుకోరు ఇంకెలా మరి ?

ఆరేళ్ల క్రితం గుంటూరు బృందావన్ గార్డెన్స్ లో ఒక పెళ్లికి స్థానిక మిత్రులతో కలిసి వెళ్ళాను. వేదికపై కల్యాణం జరుగుతోంది. ముహూర్తం కాగానే అతిథులందరూ క్యూ గట్టి వేదిక మీదకు వెళ్ళి ఆశీర్వదించి, భోజనం హాలుకు వెళ్తారు. ఇది మా నెల్లూరు జిల్లా సంప్రదాయం. దగ్గర బంధువులు, మిత్రులు మాత్రం వివాహం పూర్తి అయ్యేవరకు ఆసీనులై ఉంటారు. నేను మా పద్ధతి ప్రకారం కూర్చుంటారని భావించా , కానీ మిత్రులు సూటిగా భోజనాలకు దారితీశారు. భోజనం పూర్తయిన … Read more

అపార్ట్ మెంట్‌ల‌లో పార్కింగ్ ప్లేస్‌ల గురించి గొడ‌వ‌లు.. తీవ్ర‌మ‌వుతున్న సంఘ‌ట‌న‌లు..

హైదరాబాద్‌లో ఇటీవల పార్కింగ్‌ వివాదాల కారణంగా తీవ్ర సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ సంఘటనలు అపార్ట్‌మెంట్‌ సముదాయాలలో పార్కింగ్‌ సమస్యలపై అవగాహన అవసరాన్ని హైలైట్‌ చేస్తున్నాయి. 1. పోచారం ఘటన (ఏప్రిల్ 2025) రంగారెడ్డి జిల్లా, వెంకటాపూర్ గ్రామంలోని 2BHK హౌసింగ్‌ కాంప్లెక్స్‌లో బైక్‌ పార్కింగ్‌ విషయంలో జరిగిన వివాదంలో 34 ఏళ్ల శంకర్‌ అనే వ్యక్తి దాడికి గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనలో వెంకటేష్‌ అనే వ్యక్తి, అతని తల్లి శానమ్మ, మరొక … Read more

కట్టెలపొయ్యి మీద చేసిన వంటలు ఎందుక‌ని రుచిగా ఉంటాయి..?

కట్టెల పొయ్యి ఒకసారి బాగా రాజుకుందంటే భగభగ మంటలు వస్తూ వంట త్వరగానే అయిపోతుంది. అయితే మధ్య మధ్యలో పొయ్యిగొట్టంతో ఊదుతూ మంట ఆరిపోకుండా చూస్తుండాలి. అలాగే కర్రలు పొయ్యి లోపలికి తోస్తుండాలి. పొగ వెలుపలికి పోవడానికి తగిన ఏర్పాట్లు ఉండాలి. పొయ్యి మీద వండిన వంటలకు కొద్దిగా పొగ వాసన ఉంటుంది. ఈ రోజుల్లో ఆ స్మోకీ టేస్ట్ కోసం వండిన వంటకం మధ్యలో చిన్న గిన్నెలో మండుతున్న కర్రముక్క ఉంచుతారు. అన్నం వంటివి పొయ్యి … Read more

ఇల్లు చిన్నగా ఉంటేనే బెటర్‌.. ఓ తల్లి చెబుతున్న నమ్మదగిన వాస్తవాలు..

ఇల్లు చిన్నగా ఉంటేనే మంచిదనేది పెద్దల వచనం కూడా. ఇంటిని బట్టే రాబడి ఉంటుందని అంటుంటారు. ఎందుకంటే పెద్ద ఇల్లు అయితే అందుకు తగ్గ ఖర్చులు అధికంగా ఉంటాయి. మన ఆదాయానికి తగ్గ ఇల్లు అయితే ఖర్చు అదుపులో ఉంటుదనేది నానుడి. అయితే ఇప్పుడందరూ ఇల్లు విలాసవంతంగా సౌకర్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. పైగా అలా ఉండటం ఓ స్టాటస్‌ ఆఫ్‌ సింబల్‌గా కూడా మారింది. అందుకే ఇప్పుడు నగరాల్లో టు బెడ్‌ రూం, త్రీ బెడ్‌ రూం, … Read more