ఈ పక్షలు అసలు కరెంటు తీగలపై వాలవట.. ఎందుకంటే..?
పక్షులు ఎక్కడుంటాయి అని అడిగితే ఇదేం ప్రశ్న చెట్లపై ఉంటాయి అని చెబుతారు. ఎందుకంటే పక్షులు ఎక్కువగా చెట్ల పైనే నివసిస్తాయి కాబట్టి. అయితే కొన్ని పక్షులు కరెంటు తీగలపై వాలుతూ ఉంటాయి. అయితే అన్ని రకాల పక్షులు మాత్రం కరెంటు తీగలపై వాలలేవట. అలాంటి వాటిలో పావురం ఒకటి. పావురాన్ని చెట్లపైన, కరెంట్ స్తంభాల పైన చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. కాకి, కొంగ, పిచ్చుక వంటి ఎన్నో పక్షులు కరెంటు తీగలపై, వైర్ల మీద … Read more









