హాయ్ మెసేజ్‌తో.. గృహిణి జీవితం కల్లోలం..! అలాంటి మెసేజీలు వచ్చినప్పుడు జాగ్రత్తపడండి.! లేదంటే.?
భార్యాభర్తల మద్య చిచ్చు పెడుతున్న వాటిలో ప్రధమ స్థానం మొబైల్ ఫోనే దే.నేడు ప్రతి ఒక్కరూ మొబైల్లో మునిగిపోయి తమ పక్కనున్నవారిని పట్టించుకోకపొవడం పరిపాటి అయింది.సోషల్ మీడియా స్నేహాలు కాపురాల మధ్య అగ్గి రాజేస్తున్నాయి.ఇంటర్నెట్ ప్రపంచాన్ని మంచికి వినియోగించుకునే వారికన్నా చెడు వినియోగమే ఎక్కువవుతుంది.ఇదే క్రమంలో ఒక చిన్న మెసేజ్..ఒక గృహిణి జీవితాన్ని నాశనం చేసింది..ఎలాగో మీరే చదవండి. హైదరాబాద్‌లోని ఓ ప్రాంతానికి చెందిన పవన్ కుమార్ (పేరు మార్చాం) డీజే ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల అతను … Read more









