కట్టెలపొయ్యి మీద చేసిన వంటలు ఎందుకని రుచిగా ఉంటాయి..?
కట్టెల పొయ్యి ఒకసారి బాగా రాజుకుందంటే భగభగ మంటలు వస్తూ వంట త్వరగానే అయిపోతుంది. అయితే మధ్య మధ్యలో పొయ్యిగొట్టంతో ఊదుతూ మంట ఆరిపోకుండా చూస్తుండాలి. అలాగే కర్రలు పొయ్యి లోపలికి తోస్తుండాలి. పొగ వెలుపలికి పోవడానికి తగిన ఏర్పాట్లు ఉండాలి. పొయ్యి మీద వండిన వంటలకు కొద్దిగా పొగ వాసన ఉంటుంది. ఈ రోజుల్లో ఆ స్మోకీ టేస్ట్ కోసం వండిన వంటకం మధ్యలో చిన్న గిన్నెలో మండుతున్న కర్రముక్క ఉంచుతారు. అన్నం వంటివి పొయ్యి … Read more









