కొత్తగా పెళ్లయిన యువతి బామ్మని అడిగిన ప్రశ్న.. తప్పుడర్థం లేదు.. నీతి ఉంది..
ఒక వృద్ధురాలు.. వాళ్ళ ఆయనతో రోజూ కాఫీ డబ్బా మూత తీయిస్తుండడం చూసిన పక్కింట్లోని కొత్తగా పెళ్లయిన ఓ అమ్మాయి… ఉండబట్టలేక అడిగింది. బామ్మా.. మీరు రోజూ తాతగారితో ఇలా కాఫీ మూత ఎందుకు తీయిస్తున్నారు.. మీరే తీసుకోవచ్చు కదా అని..!! అప్పుడు.. బామ్మ ఇలా చెప్పింది. మూత తీయడం పెద్ద కష్టం ఏమీ కాదమ్మా నేను తీయగలను. కానీ నా చేత కావడం లేదు మీరు కాస్త తీసివ్వండి అన్నప్పుడు.. ఆయన కళ్ళలో నేను బలశాలి … Read more









