ఐన్ స్టీన్ ఆహారపు అలవాట్లు ఏంటో తెలుసా…!

ఆల్బర్ట్ ఐన్ స్టీన్ 1879 మార్చి 14న జర్మనీ దేశంలోని వుర్టెంబెర్గ్ రాజ్యంలోని ఉల్మ్ ప్రాంతంలో జన్మించారు. వంకరటింకర తలతో పుట్టిన అతన్ని చూసి తల్లిదండ్రులు నిరాశ చెందారు. డిగ్రీ పూర్తయ్యాక ఐన్ స్టీన్ కోసం ఉద్యోగం వెతికి పెట్టేందుకు అతని తండ్రి చాలా కష్టపడ్డారు. తన మీద పెద్దగా నమ్మకం లేని ఐన్ స్టీన్ సైతం చిన్న ఉద్యోగం వస్తే చాలని అనుకున్నాడు. ఇక జర్మనీ పౌరసత్వాన్ని వదులుకొని స్విట్జర్లాండ్ లో స్థిరపడాలని నిర్ణయానికి వచ్చాడు. … Read more

గొప్ప సైంటిస్ట్‌గా పేరు తెచ్చుకున్న ఐన్‌స్టీన్ త‌న భార్య‌కు ఎలాంటి 7 తీవ్ర‌మైన కండిష‌న్స్ పెట్టారో తెలుసా..?

ఆల్బ‌ర్ట్ ఐన్‌స్టీన్‌..! ఈ పేరు గురించి తెలియ‌ని వారుండ‌రు అంటే అతిశ‌యోక్తి ఉండ‌దేమో..! ఎందుకంటే ప్ర‌తి మ‌నిషికి త‌న విద్యార్థి ద‌శ నుంచే ఈయ‌న పేరు తెలుసు. పాఠ‌శాల‌, కాలేజీల్లో ఐన్‌స్టీన్ పేరు లేకుండా సైన్స్ పుస్త‌కాలే ఉండ‌వు. ఎందుకంటే ఆయ‌న ప్ర‌తిపాదించిన సిద్ధాంతాలు అటువంటివి మ‌రి. వాటిని ఇప్ప‌టికీ వాడుతున్నారంటే అది ఆయ‌న చ‌ల‌వే. అయితే విష‌య ప‌రిజ్ఞానం ప‌రంగా ఐన్‌స్టీన్ అప‌ర మేథావి. కానీ… త‌న వ్య‌క్తిగ‌త జీవితంలో మాత్రం ఆయ‌న త‌న భార్య‌కు … Read more