Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

క్షమించు.. నిన్ను అర్థం చేసుకోలేకపోయాను.. చాలా బాధపడుతున్నా.. ‘నువ్వు నేను’ హీరోయిన్..

Admin by Admin
February 16, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ నువ్వు నేను తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ అనిత. మొదటి మూవీతోనే అడియన్స్ హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నఈ బ్యూటీ ఆ తర్వాత అదే స్టార్ డమ్ కాపాడుకోలేకపోయింది. తెలుగులో నిన్నే ఇష్టపడ్డాను, శ్రీరామ్, ముసలోడికి దసరా పండగ వంటి చిత్రాల్లో నటించింది. నువ్వు నేను తర్వాత ఆ స్థాయిలో హిట్ రాకపోవడంతో ఆఫర్స్ కూడా తగ్గిపోయాయి. దీంతో బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. హిందీలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత బుల్లితెరపై సందడి చేసింది. హిందీలో పలు సీరియల్స్ చేసిన అనిత.. ఇప్పుడిప్పుడే తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది. ఈ క్రమంలో తన తండ్రిని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంది.

తన తండ్రికి తాగుడు అలవాటు ఉండేదని.. దీంతో అతడిపై ఎంతో కోపం పెంచుకున్నానని.. కానీ మన జీవితంలో తండ్రికి ఎప్పుడూ ప్రత్యేక స్థానమే ఉంటుందని చెప్పుకొచ్చింది. “మా నాన్న గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. అలాగే చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఇప్పుడు సారీ నాన్న.. నిన్ను ఎంతో మిస్ అవుతున్నాను. నాకు కొడుకు ఆరవ్ పుట్టాకగానీ నీ ప్రేమ అర్థం కాలేదు. నువ్వు ఆరవ్ ను కలవాల్సింది. తనతో ఆడుకోవాల్సింది. ఎంతో పెద్ద తప్పు చేశాను ? మా నాన్న తాగుబోతు అని కోప్పడ్డాను.. మద్యానికి బానిసయ్యాడని.. అందులోనుంచి బయటకు వెళ్లలేకపోతున్నాడని అర్థం చేసుకోలేకపోయాను. నాన్నపై అంత కోపం చూపించాల్సింది కాదు.

anita hassanandani got emotional while remembering her father

నేను 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నాన్న మమ్మల్ని వదిలేసి పోయారు. అమ్మ ఒంటరిదైపోయింది. అప్పటికే అక్కకు పెళ్లి కావడంతో నేను ఒక్కదాన్నే ఉండిపోయాను. దీంతో కుటుంబబాధ్యతలు తీసుకున్నాను. నటుడు మనోజ్ కుమార్ తనయుడు కునాల్ గోస్వామి ఆఫీసులో రిసెప్షనిస్టుగా చేరాను. అప్పుడు కునాల్ సోదరుడు నన్ను చూసి ఫోటో షూట్ ట్రై చేయు అని సలహా ఇచ్చారు. ఆ తర్వాత నటనవైపు అడుగులు వేశాను” అంటూ చెప్పుకొచ్చింది. 1999లో హిందీ మూవీ తాల్ చిత్రంలో మొదటిసారిగా కనిపించింది. అందులో ఒక పాటలో మాత్రమే కనిపించింది. ఆ తర్వాత 2001లో విడుదలైన నువ్వు నేను తో అలరించింది. ఫస్ట్ మూవీతోనే మెప్పించిన అనిత ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించింది.

Tags: anita hassanandani
Previous Post

మనదేశ లో సినిమాల‌ ద్వారా కొన్ని వేల కోట్లు సంపాదించిన హీరో ఎవరు ?

Next Post

ఆరోగ్యం కోసం సలాడ్లు ఉడికించిన కాయగూరలు తీసుకోండి..!

Related Posts

vastu

మీ ఇంట్లో తాబేలు విగ్ర‌హాన్ని ఇలా పెట్టండి.. ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది..!

July 23, 2025
వినోదం

కెరీర్ పిక్స్ లో ఉండగా మరణించిన ప్రముఖ సినీ సెలెబ్రిటీలు వీళ్లే?

July 23, 2025
ఆధ్యాత్మికం

ఒకే గోత్రం ఉన్న‌వారు పెళ్లి చేసుకోకూడ‌దా..? వివాహం అయితే పిల్ల‌లు పుట్టరా..?

July 23, 2025
వైద్య విజ్ఞానం

దంతాలు, చిగుళ్లు, నోరు ఆరోగ్యంగా లేక‌పోతే గుండె జ‌బ్బులు వ‌స్తాయా..?

July 23, 2025
ఆధ్యాత్మికం

ప‌సికందుల క‌ణ‌త‌ల‌కు న‌ల్లని చుక్క ఎందుకు పెడ‌తారో తెలుసా..?

July 23, 2025
హెల్త్ టిప్స్

అంద‌మైన వ‌క్ష సంప‌ద కావాలంటే.. అమ్మాయిలు ఈ చిట్కాల‌ను పాటించాలి..!

July 23, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.