క్షమించు.. నిన్ను అర్థం చేసుకోలేకపోయాను.. చాలా బాధపడుతున్నా.. ‘నువ్వు నేను’ హీరోయిన్..

దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ నువ్వు నేను తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ అనిత. మొదటి మూవీతోనే అడియన్స్ హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నఈ బ్యూటీ ఆ తర్వాత అదే స్టార్ డమ్ కాపాడుకోలేకపోయింది. తెలుగులో నిన్నే ఇష్టపడ్డాను, శ్రీరామ్, ముసలోడికి దసరా పండగ వంటి చిత్రాల్లో నటించింది. నువ్వు నేను తర్వాత ఆ స్థాయిలో హిట్ రాకపోవడంతో ఆఫర్స్ కూడా తగ్గిపోయాయి. దీంతో బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. హిందీలో … Read more