Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

పోకిరి సినిమాలో గల గల పారుతున్న గోదారిలా ఎక్కడ నుంచి లేపేశారో తెలుసా ?

Admin by Admin
May 17, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇలియానా జంటగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రూపొందించిన మాస్ ఎంటర్టైనర్ పోకిరి. ఈ మ‌ధ్యే రీ-రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు కూడా వసూళ్లపరంగా రికార్డుల మూత మోగించింది. దాదాపు 19 ఏళ్ల క్రితం అంటే 2006లో వచ్చింది పోకిరి. అప్పటి వరకు మహేష్ బాబుకి ఉన్న ఇమేజ్ ను 4 రేట్లు పెంచిన సినిమా ఇది. కంప్లీట్ పూరి మార్కుతో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. దాదాపు 75 ఏళ్ల నుంచి ఉన్న రికార్డులను మహేష్ ఈ మూవీతో చెరిపేశారు.

ఇందులో ముఖ్యంగా చెప్పాల్సింది గలగల పారుతున్న గోదారిలా, జరజర జారుతుంటే కన్నీరేల అనే సాంగ్ ఎంతటి హిట్ అయిందో మనందరికీ తెలుసు. అయితే ఈ పాటను ఒక పాట మూవీ నుంచి లేపేశారు. కృష్ణా నటించిన గౌరీ అనే మూవీ నుంచి ఈ పాటను తీసుకొని కాస్త చేంజింగ్ చేసి పోకిరి సినిమాలో మనకు అందించారు. ఈ చిత్రంలో జమున హీరోయిన్, కథ రాసింది ఎన్ వి సుబ్బారావు, అలాగే ఈ మూవీలో అల్లు రామలింగయ్య, రావు గోపాలరావు, సత్యనారాయణ వంటి వారు ఉన్నారు.

from which movie this pokiri song has been copied

ఇక ఈ సినిమాకు పాటలు స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పవచ్చు. ఇందులో ఎస్పీ బాలసుబ్రమణ్యం, సుశీల పాడిన సాంగ్స్ ఎంతో హిట్ అయ్యాయని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాలో ఉండే గలగల పారుతున్న గోదారి అనే సాంగ్ అప్పట్లో జనాలకి చాలా కనెక్ట్ అయింది. అలాంటి ఈ పాటను పోకిరి సినిమాలో కాస్త మోడీఫికేషన్ చేసి అందించారనే విషయం చాలామందికి తెలియదు. ప్రస్తుతం గౌరీ సినిమాకు సంబంధించిన ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Tags: Pokiri Movie
Previous Post

తేలు లేదా పాము కాటుకి వంటిట్లోనే మందు…! ఇది తాగితే చాలు, విషం బయటకి వెళ్ళిపోతుంది.!

Next Post

బాహుబలి సినిమాలో బల్లాల దేవుని ముఖంపై ఈ గీత గమనించారా ? మీకు ఇదే డౌట్ వచ్చిందా ?

Related Posts

Off Beat

ఏప్రిల్ 1వ తేదీన ఫూల్స్ డే అని ఎందుకు అంటారో తెలుసా..? వెనకున్న ఆసక్తికర విషయం ఇదే..!

July 21, 2025
vastu

బెడ్‌రూమ్‌లో ఈ వాస్తు చిట్కాల‌ను పాటిస్తే.. దంప‌తుల మ‌ధ్య అస‌లు గొడ‌వ‌లే ఉండ‌వు..

July 21, 2025
information

రైలు కడ్డీలు ఎందుకు అడ్డంగానే ఉంటాయి ? దానికి కారణం ఏంటి ? ?

July 21, 2025
ఆధ్యాత్మికం

న‌ర దిష్టి, న‌ర‌ఘోష త‌గ‌ల‌కుండా ఉండాలంటే.. ఈ చిన్న ప‌ని చేయండి చాలు..!

July 21, 2025
పోష‌ణ‌

రోజూ స్ట్రాబెర్రీల‌ను తింటే క‌లిగే అద్బుత‌మైన ప్ర‌యోజ‌నాలు ఇవే..!

July 21, 2025
హెల్త్ టిప్స్

ఇన్సులిన్ తీసుకుంటున్నారా..? అయితే ఈ పొర‌పాట్ల‌ను చేయకండి..!

July 21, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.