పోకిరి సినిమాలో గల గల పారుతున్న గోదారిలా ఎక్కడ నుంచి లేపేశారో తెలుసా ?

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇలియానా జంటగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రూపొందించిన మాస్ ఎంటర్టైనర్ పోకిరి. ఈ మ‌ధ్యే రీ-రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు కూడా వసూళ్లపరంగా రికార్డుల మూత మోగించింది. దాదాపు 19 ఏళ్ల క్రితం అంటే 2006లో వచ్చింది పోకిరి. అప్పటి వరకు మహేష్ బాబుకి ఉన్న ఇమేజ్ ను 4 రేట్లు పెంచిన సినిమా ఇది. కంప్లీట్ పూరి మార్కుతో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో … Read more

ఇండస్ట్రీ హిట్ అయ్యేంతగా పోకిరి సినిమాలో ఏముంది?

పూరీ జగన్నాథ్ దృష్టిలో ఇదొక ఫ్లూక్ సినిమా, తన దగ్గర ఉన్న వందల చెత్త కధలలో ఇదొక సినిమా. పూరీకి ఈ సినిమా మీద ఉన్న నమ్మకం అంత వరకే. కానీ ఫస్ట్ రష్ చూసిన కృష్ణ చెప్పిన మాట, ఈ సినిమా ఇండస్ట్రి హిట్ అవుతాది అంటే, మీ అబ్బాయి కాబట్టి అలా చెబుతున్నారా అన్నాడు పూరీ. 350 సినిమాల నటుడు, నిర్మాత, దర్శకుడి విశ్లేషణ తన సినిమాలో తను చేయలేకపోయాడు పూరీ. ప్రయత్నం అందరూ … Read more

Pokiri Movie : పోకిరి సినిమా క‌థ అస‌లు వేరే.. చాలా మార్పులు చేశారు..!

Pokiri Movie : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన చిత్రం పోకిరి. ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేష‌న్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. 2006 ఏప్రిల్ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి రికార్డులు బ్రేక్ చేసింది. ఇలియనా, ప్రకాష్ రాజ్, నాజర్, అశీష్ విద్యార్థి కీలకపాత్రలలో నటించిన ఈ మూవీకి ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ రావడమే కాకుండా.. మహేష్ కెరీర్‏లోనే అతి పెద్ద సూపర్ హిట్ … Read more