Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Curry Leaves : రోజూ ప‌ర‌గ‌డుపునే 10 క‌రివేపాకుల‌ను తింటే.. ఊహించ‌ని లాభాలు క‌లుగుతాయి..!

Admin by Admin
February 24, 2022
in వార్త‌లు, హెల్త్ టిప్స్
Share on FacebookShare on Twitter

Curry Leaves : క‌రివేపాకుల‌ను రోజూ మ‌నం ఉప‌యోగిస్తుంటాం. వీటిని కూర‌ల్లో వేస్తుంటారు. క‌రివేపాకుల‌ను కూర‌ల్లోంచి తీసేసి తింటారు. వీటిని తినేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. కానీ క‌రివేపాకుల్లో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయి. వీటితో అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అనేక వ్యాధుల‌ను త‌గ్గించేందుకు ఇవి అమోఘంగా ప‌నిచేస్తాయి. ఈ క్ర‌మంలోనే రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఒక 10 క‌రివేపాకుల‌ను అలాగే నమిలి తింటే అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వాటితో ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Curry Leaves on empty stomach will do wonders to your body
Curry Leaves

1. క‌రివేపాకుల‌ను ప‌ర‌గ‌డుపునే తిన‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. క‌రివేపాకుల‌ను తిన్న త‌రువాత 30 నిమిషాల వ‌ర‌కు ఏమీ తీసుకోరాదు. క‌రివేపాకుల్లో ఉండే విట‌మిన్ సి, ఫాస్ఫ‌ర‌స్‌, ఐర‌న్‌, కాల్షియం, నికోటినిక్ యాసిడ్‌లు జుట్టు రాల‌డాన్ని త‌గ్గిస్తాయి. జుట్టు రాలే స‌మ‌స్య ఉన్న‌వారు రోజూ వీటిని ప‌ర‌గ‌డుపునే తింటే ఎంతో మేలు జ‌రుగుతుంది. అలాగే జుట్టు బాగా పెరుగుతుంది. శిరోజాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. చుండ్రు స‌మ‌స్య త‌గ్గుతుంది.

2. క‌రివేపాకుల‌ను ప‌ర‌గ‌డుపునే తిన‌డం వల్ల జీర్ణాశ‌యంలో ప‌లు ఎంజైమ్‌లు ఉత్ప‌త్తి అవుతాయి. ఇవి మ‌నం తినే ఆహారాన్ని స‌రిగ్గా జీర్ణం చేస్తాయి. దీంతో అజీర్ణం, గ్యాస్, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

3. ఉద‌యం నిద్ర లేవ‌గానే వికారంగా అనిపించ‌డం, వాంతులు కావ‌డం వంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారు క‌రివేపాకుల‌ను తింటే ఆయా స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

4. క‌రివేపాకుల‌ను ప‌ర‌గ‌డుపునే తిన‌డం వ‌ల్ల శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది. దీంతో క్యాల‌రీలు వేగంగా ఖ‌ర్చ‌వుతాయి. ఫ‌లితంగా కొవ్వు క‌రుగుతుంది. అధిక బరువు త‌గ్గుతారు. అధిక బ‌రువు త‌గ్గాల‌నుకునేవారికి క‌రివేపాకులు ఎంత‌గానో మేలు చేస్తాయి.

5. క‌రివేపాకుల‌ను తిన‌డం వ‌ల్ల కంటి చూపు మెరుగు ప‌డుతుంది. దృష్టి లోపం, కంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ర‌క్తం బాగా త‌యార‌వుతుంది. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Tags: curry leavesక‌రివేపాకులు
Previous Post

Ileana : అభిమానుల‌కు ఇలియానా ట్రీట్‌..!

Next Post

Poorna : క‌ళావ‌తి పాట‌కు డ్యాన్స్ చేసిన న‌టి పూర్ణ‌.. అదిరిపోయిందిగా..!

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.