Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

బ‌రువు త‌గ్గాలంటే సింపుల్ టెక్నిక్‌.. రోజూ ఇలా చేయండి చాలు..

Admin by Admin
April 8, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

బరువు తగ్గాలంటూ జిమ్ కి వెళ్ళి వ్యాయామాలు చేస్తూ బోర్ కొట్టేసిన వారికి శుభవార్త. డ్యాన్స్ చేస్తే కూడా బరువు తగ్గిపోతుందట. జిమ్ లో బరువులు ఎత్తేకంటే, ఆనందంగా డ్యాన్స్ చేయండి. బరువు తగ్గించుకోవాలంటే డ్యాన్స్ కదలికలు బాగా పనిచేస్తాయని ఫిట్ నెస్ గురువులు చెపుతున్నారు. డ్యాన్స్ లో కదలికలు, చెవులకు వినబడే మ్యూజిక్ వంటింవి మీరు మరింత సేపు చేసేందుకు, ఉత్సాహంగా కదలికలు చేసేటందుకు తోడ్పడి బరువు తగ్గిస్తాయని కనిపెట్టారు. అయితే, తరచుగా చేయటం, దాని సమయం, ఏ రకమైన డ్యాన్స్ అనేవి బరువు ఎంత త్వరగా తగ్గుతారనేదానికి తోడ్పడతాయి.

శరీరంలోని అధిక కొవ్వును కరిగించాలంటే ప్రతిరోజూ 30 నుండి 45 నిమిషాల బ్రిస్క్ డ్యాన్స్ చాలట. డ్యాన్స్ లో శరీరం ఎటుపడితే అటు వంగి వివిధ భాగాల కొవ్వు కరిగిపోతుంది. పొట్ట, వీపు, పిరుదులు, తొడలు మొదలైన భాగాల కొవ్వు తగ్గటానికి బెల్లీ డ్యాన్స్ లేదా కేబరే డ్యాన్స్ మంచివని నిపుణులు చెపుతున్నారు. బ్యాలెట్ డాన్స్ లో శరీరం ఏ షేప్ కావాలనుకుంటే అది పొందవచ్చు. హిప్ హాప్, జాజ్, ఫ్రీ ఫుట్ డ్యాన్స్ లు అదనపు కేలరీలను ఖర్చు తేలికగా చేస్తాయి. 45 నిమిషాలపాటు ఫుట్ డాన్స్ చేస్తే గణనీయమైన ఫలితాలు వుంటాయని నిపుణులు వెల్లడించారు.

follow this simple technique for weight loss

మ్యూజిక్ ధ్వని అధికంగా వుండి వేగంగా వుంటే, డ్యాన్స్ కదలికలు సైతం సమర్ధవంతంగా వుంటాయని తెలిపారు. డ్యాన్సింగ్ బరువు తగ్గించటమే కాక ఆరోగ్యం కూడా ఇస్తుంది. హార్ట్ రేట్ పెంచి ఆరోగ్యాన్నివ్వడం, శరీరంలో బ్లడ్ సర్కులేషన్ పెంచడం వంటి ద్వారా మేలు చేస్తుంది. ఒత్తిడి బాగా తగ్గి తేలికైన జీవనం కలుగుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న ఈ డ్యాన్స్ లను ఎవరైనా, ఎపుడైనా, చివరకు టి.వి. వీడియోలు సైతం చూసేస్తూ చేసి ఆనందించేయవచ్చు.

Tags: weight loss
Previous Post

మీ లివ‌ర్ ఆరోగ్యంగా ఉండాలా..? అయితే రోజూ వీటిని తినండి..!

Next Post

ఈ ఆహారాల‌ను తింటున్నారా.. అయితే కొవ్వు చేర‌డం ఖాయం..

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025

POPULAR POSTS

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
September 26, 2025

...

Read more
చిట్కాలు

మీ ఇంట్లోనే టూత్ పౌడ‌ర్‌ను నాచుర‌ల్‌గా ఇలా త‌యారు చేసి వాడండి.. దంతాలు తెల్ల‌గా మారుతాయి..

by Admin
June 30, 2025

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.