Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home international

అమెరికా లాగా మనకి బాంబర్ Air Aircrafts లేవు కదా? మరి ఎలా?

Admin by Admin
July 2, 2025
in international, వార్త‌లు
Share on FacebookShare on Twitter

అమెరికా కి B2, B52 bombers ఉన్నాయి. ఈ మధ్య, Iran మీద bunker బస్టర్ bomb వేయడంలో ఉపయోగించారు. మనం TU 160 బాంబర్లు 6 లేదా 8 కొనుగోలు చేయడం కోసం సంప్రదింపులు జరిగాయి. ఈ విమానం 12,000 KM ప్రయాణించగలదు. 40+ tons ఆయుధాలు మోసుకు వెళ్ళగలదు. అయితే, ఈ సంప్రదింపులు ప్రస్తుతం స్తంభించాయి. ఒకటి వాటి ధర. రెండు, ఇటీవల రష్యా వైమానిక స్థావరాల మీద జరిగిన దాడిలో పార్కింగ్ లో ఉన్న బాంబర్లు దెబ్బతినడం వల్ల త‌లెత్తిన లాజిస్టిక్ issues మరో కారణం అని అనధికార సమాచారం.

భారత్, ప్రత్యామ్నాయలవైపు చూస్తుంది. విమానాల మీద ఆధారపడకుండా, క్షిపణులను ఆ పనికి వినియోగించాలి అనుకుంటుంది. మన ప్రధాన శత్రువులు పక్కనే ఉన్నారు కాబట్టి , ఈ అవకాశాన్ని వినియోగించుకోనున్నారు. అందులో భాగంగా మన Agni 5 క్షిపణికి మార్పులు చేస్తున్నారు. అణ్వాయుధాలు మోసుకుని 5 – 8 వేల కిలోమీటర్లు ప్రయాణించే క్షిపణి ఇది. ఇంచుమించు అణ్వాయుధాలు మనం వాడటం లేదు. ఆ సాంకేతికత నిరుపయోగంగా ఉండకూడదు కాబట్టి ఈ క్షిపణిని మరో రెండు రకాలుగా అభివృద్ధి చేస్తున్నారు.

we dont have any b2 bomber air crafts like usa know what

బంకర్ బస్టర్ pay load కలిగి ఉంటేట్టు భూమిలోపల reinforced concrete etc తో safe house నిర్మించుకుని important వ్యక్తులను, పరికరాలను దాచినప్పుడు , వాటిని ధ్వంసం చేయడానికి ఇది అవసరం. 7 to 8 టన్నుల సంప్రదాయ war head అమర్చి ఎక్కువ విధ్వంసం చేసేలా మరొక వేరియంట్. చాలా ఎక్కువ బరువు తగిలిస్తున్నారు కాబట్టి దీని రేంజ్ 2500 కిలోమీటర్ లకు తగ్గుతుంది. మన అవసరాలకు ఇది సరిపోతుంది. ఉదాహరణకి, ఒక పోలిక ఇస్తే బాగా అర్థం అవుతుంది. బ్రహ్మోస్ క్షిపణి 2 నుంచీ 3 వందల కిలోల మందుగుండు తీసుకెళ్తుంది, ఈ కొత్త అగ్ని 5 క్షిపణి 8000 kg ల మందుగుండు తీసుకెళ్తుంది. వీటినైతే, పరిస్థితులను బట్టి వినియోగించే అవకాశం ఉంది. ఇది ముందుగా Indian airforce అందుకుంటుంది.

Tags: b2 bomber
Previous Post

ప్రయాణాల్లో ప్రాణానికే ప్రమాదం అనిపించిన పరిస్థితులను ఎదుర్కొన్నారా? దానిలోంచి ఎలా బయటపడ్డారు?

Next Post

ఈ మూడు గ్ర‌హాల ప్ర‌భావం వ‌ల్లే మ‌నిషిపై చెడు ప్ర‌భావం ప‌డుతుంద‌ట‌..!

Related Posts

వినోదం

1980లో టాలీవుడ్ హీరోలు ఎంత రెమ్యూనరేషన్ తీసుకునే వారో తెలుసా?

July 22, 2025
ఆధ్యాత్మికం

చిన్నారుల‌కు చెవులు కుట్టించే ఆచారం వెనుక దాగి ఉన్న సైన్స్ ఇదే.. ఎలాంటి లాభాలు ఉంటాయంటే..?

July 22, 2025
హెల్త్ టిప్స్

వెల్లుల్లి జ్యూస్ తాగ‌డం వ‌ల్ల ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..?

July 22, 2025
Off Beat

ఏప్రిల్ 1వ తేదీన ఫూల్స్ డే అని ఎందుకు అంటారో తెలుసా..? వెనకున్న ఆసక్తికర విషయం ఇదే..!

July 21, 2025
vastu

బెడ్‌రూమ్‌లో ఈ వాస్తు చిట్కాల‌ను పాటిస్తే.. దంప‌తుల మ‌ధ్య అస‌లు గొడ‌వ‌లే ఉండ‌వు..

July 21, 2025
information

రైలు కడ్డీలు ఎందుకు అడ్డంగానే ఉంటాయి ? దానికి కారణం ఏంటి ? ?

July 21, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.