Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

మీక్కూడా ఇలా ఉందా.. మీ అదృష్టాన్ని ఎవ‌రూ ఆప‌లేరు..!

Admin by Admin
October 24, 2024
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఆడవాళ్లు అదృష్టవంతులు అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. అయితే వారి శరీరంలోని 32 భాగాల్లో కొన్ని కరెక్ట్ గా ఉంటే అదృష్టం ఇట్టే కలిసి వస్తుంది. అందం కంటే కూడా ఆడవాళ్లలో ఈ రాతలు, పోలికలు చాలా ముఖ్యమని జ్యోతిష్య పండితులు వెల్లడిస్తున్నారు. అసలు ఆడవారి బట్టి అదృష్టం కలిసి వస్తుంది అనడానికి కారణం ఏమిటంటే.. వారి జీవితం మగవారితో ముడిపడి ఉంటుంది. ఎందుకంటే వారు వివాహం చేసుకున్న మగవాడి రాతను బట్టి జీవితమనేది కొనసాగుతుంది కాబట్టి. ఆ రాతలే అదృష్ట రేఖలు, పోలికలు. ఇప్పుడు చెప్పబోయే రేఖలు, పోలికలు మీకు ఉంటే ఏదో ఒక సమయంలో మీకు అదృష్టం కచ్చితంగా కలిసి వస్తుంది. ఇప్పుడు ఆ లక్కీ సైన్స్ ఏంటో మనం చూద్దాం. ముందుగా ఆడవారి వల్ల కలిసొచ్చే అదృష్టం ఎలాగా ఉంటుంది అని చెప్పుకోవాలి అంటే వారి రూపురేఖలు బట్టి తెలుస్తుంది. ఆడవారుకు నుదురు భాగం ఎక్కువగా ఉంటే వారు చాలా అదృష్టవంతులు. అది ఎలా అంటే బొట్టు పెట్టుకునే దగ్గర నుంచి జుట్టు ఉండే వరకు ఎంత విశాలంగా ఉంటే వారు అంత అదృష్టవంతులని జ్యోతిష్య పండితులు వెల్లడిస్తున్నారు.

అదేవిధంగా ఆడవారికి నుదుటిమీద గీతాలు బట్టి కూడా జీవిత కాలాన్ని, అదృష్టాన్ని అంచనా వేయవచ్చు. అది ఎలా అంటే నుదుటి మీద ఒక గీత ఉన్నవారు 40 సంవత్సరాలు, రెండు గీతలు ఉన్న వాళ్ళు 60 సంవత్సరాలు, మూడు గీతలు ఉన్నవాళ్లు 70 ఏళ్లకు పైబడి జీవిస్తారు. ఇలా నుదుటి మీద గీతలు ఉన్నవారు కూడా అదృష్ట జాతకులే. ఆడవారిలో మరుకొన్ని లక్కీ ఫ్యూచర్స్ గా కనిపించే లక్షణాలు ఏంటంటే.. రెండు కనుబొమ్మల మధ్యలో ఎక్కువగా వెంట్రుకలు ఉన్నవారు, రెండు కనుబొమ్మల మధ్య దూరం ఎక్కువగా ఉన్నవారు కూడా అదృష్ట జాతకులని, వారు ఉన్న ఇంటిలో సంపద అధికంగా కలిసి వస్తుంది. అదేవిధంగా కనుబొమ్మలు బాణం లాగా షార్ప్ గా ఉంటే వారికి ఆదాయం, ఆయుష్షు ఎక్కువ. అదేవిధంగా కనురెప్పలు నుదురు మీదకు త్రిశూలం ఆకారంలో నిలబడి ఉన్నట్లు ఉంటే వారి జీవితంలో రాజయోగం ఉంటుందని పండితులు చెబుతున్నారు.

if you have this type of hands and feet then you are lucky

ఇక కళ్ళు పెద్దగా ఉండే ఆడవారు సమాజంలో మంచి గౌరవ మర్యాదలు అందుకుంటారు. వీరికి అదృష్టం తక్కువైనా కూడా సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటారు. కళ్ళు పెద్దగా ఉండే ఆడవారిలో ఆదాయం కంటే గౌరవం మర్యాదలు సమాజంలో ఎక్కువగా ఉంటాయి. పొడవైన కళ్ళు కలవారు అసూయతో పాటు ఆదాయం కూడా ఎక్కువగా సంపాదిస్తారు. పొడవైన కళ్ళు ఉన్న వారిలో రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి.

ఆడవారి అదృష్టాన్ని కలిగించే పోలికల్లో చెప్పుకోవలసిన ఇంకో విషయం ఏమిటంటే దవడ ఎముక. ఆడవారిలో ఎడమవైపు ఉండే దవడ ఎముక నెలవంక మాదిరిగా వంగి ఉన్నట్లయితే వారు లక్కీ వుమెన్. వారి జీవితంలో అనుకున్న పనిని కచ్చితంగా చేసి తీరుతారు. ఇక ఆడవారి చిటికెన వేలుకు, ఉంగరం వేలుకు మధ్య గ్యాప్ ఉంటే వీరు కూడా అదృష్టం కలిగిన వారిగా చెప్పవచ్చు. వీరు ఎక్కడ ఉన్నా ఆధిపత్యం వహిస్తారు. చూపుడువేలు కంటే ఉంగరం వేళ్ళు పొడుగ్గా ఉండే ఆడవారికి జీవితంలో తిరిగే ఉండదు. వారు చనిపోయేంతవరకు కూడా వారికి కావలసిన దానికన్న కూడా ఎక్కువ ధనాన్ని సంపాదించుకుంటారు. ఆడవారి రూప రేఖలలో అదృష్టాన్ని కలిగజేసే విషయంలో ముందుండేవి పాదాలు. బొటనవేలు మినహా దాని పక్కన వేలు దగ్గర్నుంచి ఒక్కొక్క వేలు చిన్నగా ఉంటూ ఒక ఆర్డర్ వైస్ గా కిందకు ఉంటే వారు చాలా అదృష్టవంతులని జ్యోతిష్య పండితులు వెల్లడిస్తున్నారు. మరి ఈ పోలికలు మీలో కూడా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి.

Tags: luck
Previous Post

Lakshmi Devi : ఆర్థిక అభివృద్ధిని అందించే మంచి ధ‌నాక‌ర్ష‌ణ తంత్ర‌ము.. ఇలా చేయాలి..!

Next Post

Vehicles : జాత‌కం ప్ర‌కారం ఏ రాశుల వారు ఏ రంగు వాహ‌నాల‌ను వాడాలో తెలుసా ?

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025

POPULAR POSTS

food

Paneer Mushroom Dum Biryani : ప‌నీర్‌, మ‌ష్రూమ్ ద‌మ్ బిర్యానీ.. ఇలా చేసి చూడండి.. ఎంతో బాగుంటుంది..!

by D
March 12, 2023

...

Read more
హెల్త్ టిప్స్

మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య ఉందా.. అయితే ఈ పండ్ల‌ను తినండి..

by Admin
August 4, 2025

...

Read more
home gardening

Betel Leaves Plant : త‌మ‌ల‌పాకు మొక్క‌కు వీటిని వేయండి.. ఆకులు బాగా వ‌చ్చి మొక్క ఏపుగా పెరుగుతుంది..!

by Editor
July 12, 2023

...

Read more
food

Sweet Chutney : ఇడ్లీ, దోశ‌ల‌లోకి తియ్య‌ని చ‌ట్నీని ఇలా చేయండి.. రుచి అద్భుతంగా ఉంటుంది..!

by D
June 25, 2022

...

Read more
చిట్కాలు

జీల‌కర్ర‌తో సింపుల్‌గా ఇలా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు..!

by Admin
January 13, 2021

...

Read more
food

Mushroom Pulao : పుట్ట‌గొడుగుల‌తో పులావ్‌ను ఇలా చేస్తే.. ఒక్క ముద్ద ఎక్కువే తింటారు.. ఎంతో రుచిగా ఉంటుంది..!

by Editor
February 9, 2023

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.