Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home sports

Dhoni : త‌న జెర్సీల‌పై నంబ‌ర్ 7 ఎందుకు ఉంటుందో చెప్పేసిన ధోనీ..!

Admin by Admin
March 17, 2022
in sports, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Dhoni : మ‌హేంద్ర సింగ్ ధోనీ.. ఈ పేరు చెప్ప‌గానే స‌హ‌జంగానే ఎవ‌రికైనా స‌రే.. ధోనీ జుల‌పాల జుట్టుతోపాటు ఆయ‌న కొట్టే హెలికాప్ట‌ర్ షాట్స్ గుర్తుకు వ‌స్తాయి. అలాగే ఆయ‌న ధ‌రించే జెర్సీల‌పై ఉండే నంబ‌ర్ 7 కూడా గుర్తుకు వ‌స్తుంది. భార‌త్ త‌ర‌ఫున ఆడిన అంత‌ర్జాతీయ మ్యాచ్‌ల‌తోపాటు దేశీయ మ్యాచ్‌లు.. ఆఖ‌రికి ఐపీఎల్ మ్యాచ్‌ల‌లోనూ ధోనీ జెర్సీ నంబ‌ర్ 7 గానే ఉంటుంది. అయితే ఈ నంబ‌ర్‌నే తాను ఎంచుకున్నాడో.. ధోనీ తాజాగా చెప్పేశాడు.

Dhoni told why he has chosen number 7 for his jersey
Dhoni

చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే) జ‌ట్టు యాజ‌మాన్యం ఇండియా సిమెంట్స్ ఐపీఎల్ నేప‌థ్యంలో ధోనీతో వ‌ర్చువ‌ల్‌గా స‌మావేశం నిర్వ‌హించింది. అందులో భాగంగా మీడియా ప్ర‌తినిధులు ప‌లు ప్ర‌శ్న‌లు అడిగారు. ఇక త‌న జెర్సీల‌పై నంబ‌ర్ 7 ఎందుకు ఉంటుందో చెప్పాల‌ని కూడా కోరారు. దీనికి ధోనీ స్పందించాడు.

తాను జూలై 7వ తేదీన జన్మించాన‌ని.. క‌నుక త‌న ల‌క్కీ నంబ‌ర్ 7 అని అంద‌రూ అనుకుంటార‌ని.. కాబ‌ట్టే ధోనీ త‌న జెర్సీపై నంబ‌ర్ 7ను వేసుకుంటున్నాడ‌ని.. చాలా మంది అనుకుంటుంటారు. కానీ అందులో నిజం లేదు. జెర్సీపై ఏ నంబ‌ర్ కావాల‌ని అడిగిన‌ప్పుడు.. ల‌క్కీ నంబ‌ర్ ఏది ఉంటుంది ? అని అడిగాను. అందుకు ఎదుటి వారు స‌మాధానం చెప్ప‌లేదు. క‌నుక నా పుట్టిన తేదీనే ఎంచుకుంటున్నాను, నాకు ల‌క్కీ నంబ‌ర్ అంటూ ఏదీ లేదు.. అని ధోనీ చెప్పాడు.

ఇక 7 అనేది న్యూట్ర‌ల్ నంబ‌ర్ అని.. త‌ట‌స్థంగా ఉంటుంద‌ని.. అది ఎవ‌రిపైనా ప్ర‌భావం చూపించద‌ని.. న్యూమ‌రాల‌జీ ప్ర‌కారం తెలుసుకున్నాన‌ని.. క‌నుకనే ఆ నంబ‌ర్‌ను జెర్సీల‌పై వేసుకుంటున్నాన‌ని.. ధోనీ తెలియ‌జేశాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 26వ తేదీన ప్రారంభం కానుండ‌గా.. మొద‌టి మ్యాచ్ చెన్నైకి, కోల్‌క‌తాకి మ‌ధ్య ముంబైలోని వాంఖెడె స్టేడియంలో జ‌ర‌గ‌నుంది. ఈ ఐపీఎల్ ధోనీకి చివ‌రిద‌ని భావిస్తున్నారు.

Tags: Dhonijerseynumber 7జెర్సీధోనీనంబ‌ర్ 7
Previous Post

Vastu Tips : ఇంట్లో శంకువు ఉంటే ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసా ?

Next Post

Disha Patani : జిమ్‌లో వ‌ర్క‌వుట్స్ చేస్తున్న దిశా ప‌టాని.. చూపు తిప్పుకోలేకుండా ఉంది.. వీడియో..!

Related Posts

ఆధ్యాత్మికం

ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

August 8, 2025
వినోదం

బాలకృష్ణ పెళ్లికి ఎన్టీఆర్, హరికృష్ణ ఎందుకు రాలేదో తెలుసా..?

August 7, 2025
home gardening

మీ ఇంట్లో ఉన్న మొక్క‌లు ఏపుగా పెర‌గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

August 7, 2025
lifestyle

మీరు వాడుతున్న గోధుమ పిండి స్వ‌చ్ఛ‌మైందేనా..? క‌ల్తీ అయిందా..? ఇలా సుల‌భంగా గుర్తించండి..!

August 6, 2025
lifestyle

మీ భర్త మిమల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఇలా సులువుగా తెలుసుకోవచ్చు !

August 6, 2025
వినోదం

సినిమాలో హీరో క్యారెక్టర్ చనిపోయినా కూడా బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాలు ఇవే..!

August 5, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Darbha Gaddi : ఈ వేరును గుమ్మానికి కడితే.. ఇంట్లోకి డబ్బులు వద్దన్నా వస్తాయి..!

by Editor
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Atti Patti Plant : పురుషుల‌కు ఈ మొక్క ఎంతో ఉప‌యోగ‌క‌రం.. ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా ఉంటాయి..!

by D
July 11, 2022

...

Read more
మొక్క‌లు

Kodi Juttu Aku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..!

by Editor
December 19, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.