Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Ketika Sharma : ఆందోళ‌న‌లో కేతిక శ‌ర్మ‌.. అంతా టెన్ష‌న్ టెన్ష‌న్‌..!

Admin by Admin
February 21, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Twitter

Ketika Sharma : సినీ ఇండ‌స్ట్రీలో తొలి సినిమా హిట్ కాక‌పోయినా ఫ‌ర్వాలేదు. త‌రువాత సినిమాలు హిట్ అయినా.. ఏదో ఒక విధంగా ఇండ‌స్ట్రీలో కొన‌సాగ‌వ‌చ్చు. అయితే ఆరంభంలోనే వ‌రుస ఫ్లాప్‌లు వ‌స్తే మాత్రం.. ఇండ‌స్ట్రీలో అస‌లు కొన‌సాగే అవ‌కాశం ఉండ‌దు. దీంతోపాటు ఐర‌న్ లెగ్ అనే ముద్ర కూడా వేస్తారు. ఏ ద‌ర్శ‌క నిర్మాత కూడా సినిమాల్లోకి తీసుకునే సాహ‌సం చేయ‌రు. దీంతో ఒక ర‌కంగా కెరీర్ క్లోజ్ అయిన‌ట్లే అవుతుంది. అందుక‌నే ఆరంభంలో సినిమాల్లో న‌టించేవారు ఎలాగైనా స‌రే హిట్ కొట్టాల‌ని చూస్తుంటారు. హిట్ రాక‌పోతే ఇక అంతే సంగ‌తులు. ఆరంభంలో కెరీర్ ముగించాల్సి వ‌స్తుంది. అయితే ప్ర‌స్తుతం హీరోయిన్ కేతిక శ‌ర్మ కూడా ఇలాగే టెన్ష‌న్ ప‌డుతూ ఆందోళ‌న‌లో ఉంద‌ట‌.

Ketika Sharma worrying about her career
Ketika Sharma

కేతిక శ‌ర్మ రొమాంటిక్ మూవీతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయింది. ఈ మూవీలో ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాష్ పూరీ హీరోగా న‌టించాడు. ఈ మూవీ ఫ్లాప్ కావ‌డంతో త‌రువాత వ‌చ్చిన ల‌క్ష్య‌పై కేతిక శ‌ర్మ ఆశ‌లు పెట్టుకుంది. అందులో నాగ శౌర్య హీరోగా న‌టించాడు. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో కేతిక శ‌ర్మ ఇప్పుడు ఇంకో మూవీపై ఆశ‌లు పెట్టుకోవాల్సి వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈమె మెగా హీరో వైష్ణ‌వ్ తేజ్ తో క‌లిసి రంగ రంగ వైభ‌వంగా అనే సినిమాలో న‌టిస్తోంది. ఈ మూవీ మే 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

అయితే రంగ రంగ వైభ‌వంగా మూవీ ఫ్లాప్ అయితే మాత్రం కేతిక శ‌ర్మ‌కు క‌ష్టాలు వ‌స్తాయ‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు. మూడు సినిమాలు వ‌రుస‌గా ఫ్లాప్ అయితే అలాంటి హీరోలు లేదా హీరోయిన్ల వంక ఎవ‌రూ చూడ‌రు. దీంతో సినిమా ఇండ‌స్ట్రీకి గుడ్ బై చెప్పాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది. అందుక‌నే కేతిక శ‌ర్మ ఆందోళ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఈ మూవీ అయినా ఆమెకు హిట్‌ను అందిస్తుందో.. లేదో.. చూడాలి.

Tags: Ketika Sharmaకేతిక శ‌ర్మ
Previous Post

Pooja Hegde : పూజా హెగ్డె, స‌మంత‌కు మ‌ధ్య గొడ‌వ ముగిసిన‌ట్లేనా ?

Next Post

Liver : లివర్‌ చెడిపోతే ఆరంభంలో కనిపించే లక్షణాలు ఇవే..!

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.