Ketika Sharma : ఆందోళ‌న‌లో కేతిక శ‌ర్మ‌.. అంతా టెన్ష‌న్ టెన్ష‌న్‌..!

Ketika Sharma : సినీ ఇండ‌స్ట్రీలో తొలి సినిమా హిట్ కాక‌పోయినా ఫ‌ర్వాలేదు. త‌రువాత సినిమాలు హిట్ అయినా.. ఏదో ఒక విధంగా ఇండ‌స్ట్రీలో కొన‌సాగ‌వ‌చ్చు. అయితే ఆరంభంలోనే వ‌రుస ఫ్లాప్‌లు వ‌స్తే మాత్రం.. ఇండ‌స్ట్రీలో అస‌లు కొన‌సాగే అవ‌కాశం ఉండ‌దు. దీంతోపాటు ఐర‌న్ లెగ్ అనే ముద్ర కూడా వేస్తారు. ఏ ద‌ర్శ‌క నిర్మాత కూడా సినిమాల్లోకి తీసుకునే సాహ‌సం చేయ‌రు. దీంతో ఒక ర‌కంగా కెరీర్ క్లోజ్ అయిన‌ట్లే అవుతుంది. అందుక‌నే ఆరంభంలో సినిమాల్లో … Read more