Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home Home Tips

Salt In Curries : కూర‌ల్లో ఉప్పు లేదా కారం ఎక్కువ‌య్యాయా.. అయితే ఇలా చేయండి..!

D by D
May 17, 2023
in Home Tips, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Salt In Curries : మ‌నం వంటింట్లో ర‌క‌ర‌కకాల కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కూర‌లు, పులుసు కూర‌లు, సాంబార్, ర‌సం, ప‌ప్పు కూర‌లు, గ్రేవీ కూర‌లు ఇలా అనేక ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కూర‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ కూడా ఎక్కువ‌గా కూర‌ల ద్వారాను ల‌భిస్తూ ఉంటాయి. కూర‌లు రుచిగా ఉంటేనే మ‌నం సంతృప్తిగా భోజ‌నం చేయ‌గ‌లం. అయితే కొన్ని సార్లు కూర‌లు వండేట‌ప్పుడు వాటిల్లో ఉప్పు, కారం ఎక్కువ‌వుతూ ఉంటుంది. కారం ఎక్కువైన ఎలాగోలా తిన‌వ‌చ్చు కానీ ఉప్పు ఎక్కువ అయితే మాత్రం కూర‌ల‌ను అస్స‌లు తిన‌లేము.

అలాగ‌ని కూరల‌ను పారేయ‌నూ లేము. అలాంటి సంద‌ర్భాల్లో కొన్ని చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా కూర‌ల్లో ఎక్కువైన ఉప్పును త‌గ్గించ‌వ‌చ్చు. కూర‌ల్లో ఎక్కువైన ఉప్పును ఎలా త‌గ్గించాలో ఇప్పుడు తెలుసుకుందాం. బంగాళాదుంప‌ను వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా కూర‌ల్లో ఉప్పును త‌గ్గించ‌వ‌చ్చు. బంగాళాదుంప‌పై ఉండే చెక్కును తీసేసి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత వీటిని ఉడుకుతున్న కూర‌ల్లో వేసి రెండు నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత బంగాళాదుంప ముక్క‌ల‌ను తీసేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కూర‌ల్లో ఉప్పు, కారం త‌గ్గి కూర‌లు చ‌ప్ప‌బ‌డ‌తాయి. అలాగే అర క‌ప్పు మైదా పిండిని తీసుకుని త‌గిన‌న్ని నీళ్లు పోస్తూ చ‌పాతీ పిండిలా క‌లుపుకోవాలి. త‌రువాత వీటిని చిన్న చిన్న ఉండ‌లుగా చేసుకోవాలి.

Salt In Curries is it done excess know what to do
Salt In Curries

ఇప్పుడు ఈ ఉండ‌ల‌ను ఉడుకుతున్న కూర‌లో వేసి రెండు నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత మైదా పిండి ఉండ‌ల‌ను తీసేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కూర‌ల్లో ఎక్కువైన ఉప్పు 80 శాతం వ‌ర‌కు త‌గ్గుతుంది. అలాగే కూర‌ల్లో పంచ‌దార‌ను వేయడం వ‌ల్ల కూడా ఉప్పు, కారం త‌గ్గుతుంది. అదే విధంగా ఒక ట‌మాటకాయ‌ను ముక్క‌లుగా క‌ట్ చేసి ఉడుకుతున్న కూర‌లో వేయ‌డం వ‌ల్ల కూర‌ల్లో ఎక్కువైన ఉప్పు త‌గ్గుతుంది. అదే విధంగా గ‌ట్టిగా ఉండే కూర‌ల్లో ఉప్పు ఎక్కువైన‌ప్పుడు ఒక గ్లాస్ నీళ్లు పోసి ప‌లుచ‌గా చేయ‌డం వ‌ల్ల కూడా ఉప్పు త‌గ్గుతుంది. ఈ చిట్కాలను వాడ‌డం వ‌ల్ల కూర‌ల్లో ఎక్కువ‌గా ఉన్న ఉప్పు త‌గ్గుతుంది.

Tags: Salt In Curries
Previous Post

Gongura Meal Maker : గోంగూర‌, మీల్‌మేక‌ర్ క‌లిపి ఇలా వండండి.. టేస్ట్ ఎలా ఉంటుందో మాట‌ల్లో చెప్ప‌లేం..!

Next Post

Watermelon Juice : పుచ్చకాయ‌తో జ్యూస్ త‌యారీ ఇలా.. చ‌ల్ల చ‌ల్ల‌గా తాగ‌వ‌చ్చు..!

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.