కొంతమంది ఉదయం లేవగానే సిగరెట్ తాగుతారు మరికొంతమంది మంచి నీళ్లు తాగుతారు మరికొంతమంది మందు తాగుతారు. అయితే ఏది ఏమైనా పళ్ళు తోముకునే పొద్దుపొద్దున్నే అరటి పండ్లు తింటే చాలా రకాల ఆరోగ్య లాభాలు ఉన్నట్లు ఇటీవల వైద్య నిపుణులు తెలిపారు. అరటి పళ్ళ లో చాలా రకాలు ఉన్నాయి. అయితే ఎలాంటి అరటిపండు రకమైన తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే అది జీరో వలన మన శరీరంలో రక్తం సరిగా ఉండాలి మలబద్ధకం సమస్య లేకుండా ఉండాలంటే అరటి పండు చాలా మేలు చేస్తుందని అరటి పండులో ఉన్న ఔషధ గుణాలు మంచి ఆరోగ్యానికి లాభదాయకమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అరటి పళ్ళు చాలా రకాలుగా మనిషి ఆరోగ్యానికి మేలు చేస్తాయి అని అరటిపండులో పొటాషియం సమృద్ధిగా ఉండుట వలన ప్రతి రోజు మూడు అరటిపండ్లను తింటే గుండె జబ్బులకు బై బై చెప్పేయవచ్చు.ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఒకటి,మధ్యాహ్నం భోజనంలో ఒక అరటి పండు, రాత్రి డిన్నర్ సమయంలో ఒక అరటి పండు క్రమం తప్పకుండా తింటూ ఉంటె చాలా మేలు చేస్తాయి.

ఈ విధంగా అరటి పండ్లను తినటం వల్ల రక్తపోటు నియంత్రణ తోపాటు గుండె జబ్బులు కూడా నియంత్రించే అవకాశం ఉందని రోజుకి ఉదయాన్నే మూడు అరటి పండ్లను తీసుకుంటే గుండె జబ్బులను రాకుండా అరికట్టవచ్చని అరటి పండులో ఉండే పీచు పదార్థాలు గుండెజబ్బులను నివారించే అవకాశం ఉందని ఎముకలను ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి వైద్యులు తెలియజేస్తున్నారు. పొద్దున్నే అరటి పండ్లు తీసుకోవడం వల్ల మనిషి ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుతుందని వైద్యులు చెబుతున్నారు.











