వేసవిలో రాగి జావను తప్పకుండా తాగాలి.. దీంతో కలిగే ప్రయోజనాలివే..!
వేసవి కాలంలో మన శరీరానికి చల్లదనాన్నిచ్చే పదార్థాల్లో రాగి జావ కూడా ఒకటి. రాగులు శరీరానికి చలువ చేస్తాయి. అందువల్ల వేసవిలో వీటిని తప్పకుండా తీసుకోవాలి. చాలా మంది రాగులను జావ రూపంలో తీసుకుంటారు. వీటితో రొట్టెలను కూడా తయారు చేసుకుని తినవచ్చు. అయితే రొట్టెలను తినడం కొందరికి ఇష్టం ఉండదు. అలాంటి వారు రాగి జావ తాగాలి. దీంతో వేసవిలో ఎండ వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరం చల్లగా ఉంటుంది. ఎండ దెబ్బ బారిన … Read more