రోజూ ఒక కప్పు చెర్రీ పండ్లతో.. అనారోగ్య సమస్యలకు చెక్..!
చెర్రీ పండ్లు.. చూడగానే నోరూరిస్తుంటాయి. ఎరుపు రంగులో ఉంటాయి. వీటి రుచి ఎంతో తియ్యగా ఉంటుంది. చెర్రీ పండ్లను ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. ఈ పండ్లలో అనేక రకాల విటమిన్లు, మినరల్స్, వృక్ష సంబంధ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఈ క్రమంలోనే చెర్రీ పండ్లను తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. చెర్రీ పండ్లలో ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్ సి, పొటాషియం, కాపర్, మాంగనీస్ తదితర … Read more









