పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్థాయిలు తక్కువగా ఉంటే కనిపించే 10 లక్షణాలు ఇవే..!
టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ పురుషుల్లో ఉత్పత్తి అవుతుంది. వృషణాలు ఈ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ హార్మోన్ వల్ల శుక్ర కణాలు తయారవుతాయి. అలాగే పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. అయితే ఒక పురుషుడిలో ఒక డెసిలీటర్‌కు 300 నానోగ్రాముల కన్నా తక్కువగా టెస్టోస్టిరాన్ స్థాయిలు ఉంటే అప్పుడు ఆ వ్యక్తిలో టెస్టోస్టిరాన్ హార్మోన్ తక్కువగా ఉన్నట్లు నిర్దారిస్తారు. ఈ క్రమంలోనే ఈ హార్మోన్ స్థాయిలు తక్కువగా ఉంటే శరీరంలో పలు లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటంటే… 1. … Read more









