పురుషుల్లో టెస్టోస్టిరాన్ పెరిగి శృంగార సామ‌ర్థ్యం మెరుగు ప‌డాలంటే.. వీటిని తినాలి..!

టెస్టోస్టెరాన్ అనేది పురుషుల్లో చాలా ముఖ్యమైన హార్మోన్. ఇది లైంగిక డ్రైవ్, కండరాల పెరుగుదల, ఎముక సాంద్రత వంటి అనేక విషయాలను నియంత్రిస్తుంది. మహిళల్లో కూడా టెస్టోస్టెరాన్ ఉంటుంది, కానీ పురుషుల కంటే తక్కువ స్థాయిలో ఉంటుంది. మాంసాహార ఉత్ప‌త్తులను తిన‌డం ద్వారా టెస్టోస్టిరాన్ స్థాయిలు పెరుగుతాయి. చికెన్‌, మ‌ట‌న్‌, చేప‌లు, రొయ్య‌లు, కోడిగుడ్లు వంటి ఆహారాల‌ను తింటుంటే టెస్టోస్టిరాన్ స్థాయిల‌ను పెంచుకోవ‌చ్చు. అలాగే సాల్మ‌న్‌, ట్యూనా, మాక‌రెల్ వంటి చేప‌ల‌ను తిన‌వ‌చ్చు. వీటిల్లో ఉండే ఒమెగా … Read more

టెస్టోస్టిరాన్‌ లోపం ఉన్న పురుషుల్లో కనిపించే లక్షణాలు ఇవే..!

స్త్రీలు, పురుషుల్లో ఉత్పత్తి అయ్యే హార్మోన్లు వేర్వేరుగా ఉంటాయి. పురుషుల్లో టెస్టోస్టిరాన్‌ అనబడే హార్మోన్‌ ఉత్పత్తి అవుతుంది. దీన్ని శృంగార హార్మోన్‌ అని పిలుస్తారు. పురుషుల్లో ఈ హార్మోన్‌ శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. టెస్టోస్టిరాన్‌ లోపిస్తే శరీరంలో అనేక మార్పులు వస్తాయి. పలు లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటంటే… శరీరంలో శక్తి లేకపోతే టెస్టోస్టిరాన్‌ తక్కువగా ఉన్నట్లు భావించాలి. వయస్సు మీద పడడం, డిప్రెషన్‌ వంటి కారణాల వల్ల కూడా శరీరంలో టెస్టోస్టిరాన్‌ లోపిస్తుంది. నిత్యం 8 గంటల … Read more

పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్థాయిలు త‌క్కువ‌గా ఉంటే క‌నిపించే 10 ల‌క్ష‌ణాలు ఇవే..!

టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ పురుషుల్లో ఉత్ప‌త్తి అవుతుంది. వృషణాలు ఈ హార్మోన్‌ను ఉత్ప‌త్తి చేస్తాయి. ఈ హార్మోన్ వ‌ల్ల శుక్ర క‌ణాలు త‌యార‌వుతాయి. అలాగే పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది. అయితే ఒక పురుషుడిలో ఒక డెసిలీట‌ర్‌కు 300 నానోగ్రాముల క‌న్నా తక్కువగా టెస్టోస్టిరాన్ స్థాయిలు ఉంటే అప్పుడు ఆ వ్య‌క్తిలో టెస్టోస్టిరాన్ హార్మోన్ త‌క్కువ‌గా ఉన్న‌ట్లు నిర్దారిస్తారు. ఈ క్ర‌మంలోనే ఈ హార్మోన్ స్థాయిలు త‌క్కువ‌గా ఉంటే శ‌రీరంలో ప‌లు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. అవేమిటంటే… 1. … Read more