త్రిఫలాల్లో ఒకటి తానికాయ.. దీంతో కలిగే అద్భుతమైన లాభాలు ఇవే..!
ఆయుర్వేద ప్రకారం వాత, పిత్త, కఫ దోషాల్లో ఏర్పడే అసమతుల్యతల వల్లే ఏ అనారోగ్య సమస్యలు అయినా వస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. ఇందుకు గాను త్రిఫల చూర్ణం వాడమని వైద్య నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే ఇది త్రిదోషాలను సమం చేస్తుంది. దీంతో అన్ని రకాల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. అయితే ఆ త్రిఫల చూర్ణంలో వాడే ఒక పదార్థమే తానికాయ. ఇది కఫ దోష వ్యాధులకు బాగా పనిచేస్తుంది. తానికాయలను అతిగా తీసుకుంటే వేడి చేస్తుంది. … Read more









