White Tongue : నాలుక ఎల్లప్పుడూ తెల్లగా కనిపిస్తుందా ? అయితే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్లే లెక్క..!
White Tongue : సాధారణం మనం కొన్ని రకాల ఆహారాలను తీసుకున్నప్పుడు లేదా పలు ఇతర సందర్భాల్లోనూ నాలుక రంగు మారుతుంటుంది. తరువాత యథాస్థితికి నాలుక వస్తుంది. కానీ కొందరికి మాత్రం నాలుక ఎల్లప్పుడూ తెల్లగానే కనిపిస్తుంటుంది. నాలుకపై తెల్లని పూత వచ్చినట్లు అవుతుంది. అయితే ఇలా ఉంటే శరీరంలో పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయనే అర్థం చేసుకోవాలి. అందుకనే నాలుక అలా తెల్లగా కనిపిస్తుంది. మరి దీని వెనుక ఉండే కారణాలను ఇప్పుడు తెలుసుకుందామా..! నాలుకపై … Read more









