నేల ఉసిరి మొక్క.. ప్రయోజనాలు అద్భుతం..!
మన చుట్టూ పరిసరాల్లో అనేక చిన్న చిన్న మొక్కలు పెరుగుతుంటాయి. వాటి గురించి మనకు తెలియదు. ఆయుర్వేద పరంగా అవి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. కానీ ఆ మొక్కల గురించి చాలా మందికి సరిగ్గా తెలియదు. అలాంటి మొక్కల్లో నేల ఉసిరి మొక్క ఒకటి. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇది కేవలం 60 సెంటీమీటర్ల ఎత్తు మాత్రమే పెరుగుతుంది. దీనికి కొమ్మలకు చిన్న చిన్న కాయలు కాస్తాయి. అయితే దీనికి, సాధారణ ఉసిరికి సంబంధం … Read more









