Children Height : పిల్లలు బాగా ఎత్తు పెరగాలంటే.. వీటిని తినిపించండి..!
Children Height : తమ పిల్లలు వయస్సుకు తగిన ఎత్తు పెరగడం లేదని సహజంగానే తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. అయితే వాస్తవానికి జన్యు పరంగా కూడా ఎత్తు అనే అంశం ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రుల ఎత్తుకు అనుగుణంగానే పిల్లలు ఎత్తు పెరుగుతుంటారు. అయితే ఇది కారణం కాకపోతే వారు పోషకాహార లోపం వల్లే ఎత్తు పెరగడం లేదని గుర్తించాలి. దీంతో వారికి రోజూ పోషకాహారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే వారు వయస్సుకు తగిన ఎత్తు పెరుగుతారు. … Read more









