Marriage : పెళ్లికి ఒక రోజు ముందు.. అందరికీ టీ లో మత్తు మందు కలిపి ఇచ్చి.. వధువు తన ప్రియుడితో పరార్..!
Marriage : ఇష్టం లేని పెళ్లి చేసుకోవాల్సి వస్తుందన్న కారణంతో ఓ యువతి తన కుటుంబం మొత్తానికి మత్తు మందు ఇచ్చి పెళ్లికి ఒక్క రోజు ముందు తన ప్రియుడితో పారిపోయింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని కౌసల్య నగర్‌లో నివాసం ఉంటున్న ఓ యువతికి అక్కడి జాలకరి నగర్‌కు చెందిన ఓ యువకుడితో పెళ్లి నిశ్చయం అయింది. ఈ క్రమంలోనే ఇరు కుటుంబాల వారు పెళ్లికి ఏర్పాట్లు … Read more









