Cinema : బుక్ మై షోకు తెలంగాణలో ఎదురు దెబ్బ..!
Cinema : మరికొద్ది రోజుల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో తెలంగాణలో టిక్కెట్ బుకింగ్ యాప్ బుక్ మై షోకు ఎదురు దెబ్బ తగిలింది. బుక్ మై షో యాప్‌లో సినిమా టిక్కెట్లను విక్రయించకూడదని తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ నిర్ణయించారు. దీంతో బుక్ మై షో యాప్ కు గట్టి షాకే తగిలిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే తెలంగాణలో ఇకపై ఈ యాప్‌లో కాకుండా సినిమా టిక్కెట్లను థియేటర్ల … Read more









