ముల్లంగితో ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో తెలిస్తే.. వెంటనే తింటారు..!
మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో ముల్లంగి కూడా ఒకటి. ఇందులో అనేక రకాల వెరైటీలు ఉన్నాయి. అయితే తెలుపు రంగు ముల్లంగి మనకు బాగా లభిస్తుంది. ముల్లంగితో కూరలు, పరోటాలు, పప్పు, సలాడ్స్ వంటివి చేసుకుని తింటుంటారు. అయితే ఘాటైన రుచి, వాసనను కలిగి ఉంటుంది కనుక ముల్లంగిని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ ముల్లంగి వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే దాన్ని రోజూ ఆహారంలో భాగం చేసుకుంటారు. అవును, ముల్లంగి వల్ల … Read more









