Crack Knuckles : చేతి వేళ్లకు మెటికలు విరుస్తున్నారా ? అయితే అలా చేయకూడదట.. ఎందుకంటే..?
Crack Knuckles : మన శరీరంలోని పలు భాగాలు కొన్ని సందర్భాల్లో విచిత్రమైన శబ్దాలు చేస్తుంటాయి. అయితే అవి సహజమే. కానీ చేతి వేళ్లకు మెటికలు విరిచినప్పుడు టప్ మనే శబ్దం వస్తుంది. నిజానికి ఇలా చేయడం అంటే చాలా మంది సరదాగా ఉంటుంది. చేతి వేళ్లకు మెటికలు విరిచినప్పుడు చేతి వేళ్లు ఎంతో ఫ్రీగా అయినట్లు హాయిగా అయినట్లు అనిపిస్తుంది. నొప్పి తగ్గినట్లు ఫీలవుతారు. అందుకనే చాలా మంది చేతి వేళ్లకు మెటికలు విరుస్తుంటారు. అయితే … Read more









