మోకాళ్ల వద్ద కొవ్వు పేరుకుపోతే సమస్యలు వస్తాయి.. ఆ కొవ్వును కరిగించేందుకు ఈ సులభమైన వ్యాయామాలు చేయండి..!
మన శరీరంలో సహజంగానే అనేక చోట్ల కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంటుంది. అందువల్ల ఒక్కో భాగానికి వ్యాయామం అవసరం అవుతుంది. మనం చేసే భిన్న రకాల వ్యాయామాలు మన శరీరంలోని కొవ్వును కరిగించేందుకు సహాయ పడతాయి. అయితే మోకాళ్ల వద్ద కూడా కొవ్వు చేరుతుంది. దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయి. అలా జరగకుండా ఉండాలన్నా, మోకాళ్ల వద్ద చేరిన కొవ్వును కరిగించాలన్నా.. అందుకు కింద తెలిపిన వ్యాయామాలు ఎంతగానో తోడ్పడుతాయి. మరి ఆ వ్యాయామాలు ఏమిటంటే.. 1. రన్నింగ్ … Read more









