లో బ్లడ్ ప్రెషర్ (లో బీపీ) ఉందా..? ఈ ఆహారాలను తీసుకోండి..!
హైబీపీ సమస్యలాగే కొందరికీ లో బీపీ సమస్య ఉంటుంది. దీన్నే లో బ్లడ్ ప్రెషర్ లేదా హైపో టెన్షన్ అని పిలుస్తారు. దీని వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. బాధితుల వయస్సు, ఆరోగ్య చరిత్ర, ఇతర స్థితిగతుల ఆధారంగా లో బీపీ సమస్య అనేది మారుతుంటుంది. అందరిలోనూ ఒకేలా ఉండదు. అయితే చాలా తక్కువ లో బీపీ ఉంటే మాత్రం తలతిరగడం సంభవిస్తుంది. తరువాత స్పృహ తప్పి పడిపోతారు. సాధారణంగా ఆరోగ్యవంతమైన వ్యక్తులకు బీపీ 90/60 … Read more









