లోబీపీ ఉందా..? అయితే ఈ సూచ‌న‌లు పాటించండి….!

మ‌న శ‌రీరంలోని అవయ‌వాల‌కు గుండె నుంచి ర‌క్తం సర‌ఫ‌రా అవుతుంద‌ని తెలుసు క‌దా. అయితే ఈ ర‌క్త స‌ర‌ఫ‌రా ఒక్కోసారి చాలా త‌క్కువ‌గా జ‌రుగుతూ ఉంటుంది. లేదా అస్సలు ర‌క్తం స‌ర‌ఫ‌రా అవ‌దు. ఫ‌లితంగా లోబీపీ వ‌స్తుంది. అయితే లోబీపీ వ‌చ్చేందుకు అనేక కార‌ణాలుంటాయి. తినే ఆహారంలో పోష‌కాలు ఉండ‌క‌పోవ‌డం లేదా శ‌రీరం పోష‌కాల‌ను స‌రిగ్గా గ్ర‌హించ‌లేక‌పోవ‌డం, సుదీర్ఘ కాలం పాటు బెడ్ రెస్ట్ తీసుకోవ‌డం, గ‌ర్భంతో ఉన్న స‌మ‌యంలో, ప‌లు మెడిసిన్ల‌ను వాడ‌డం, ఇన్‌ఫెక్ష‌న్ల బారిన … Read more

లో బ్ల‌డ్ ప్రెష‌ర్ (లో బీపీ) ఉందా..? ఈ ఆహారాల‌ను తీసుకోండి..!

హైబీపీ స‌మ‌స్యలాగే కొంద‌రికీ లో బీపీ స‌మ‌స్య ఉంటుంది. దీన్నే లో బ్ల‌డ్ ప్రెష‌ర్ లేదా హైపో టెన్ష‌న్ అని పిలుస్తారు. దీని వ‌ల్ల ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. బాధితుల వ‌య‌స్సు, ఆరోగ్య చ‌రిత్ర‌, ఇత‌ర స్థితిగ‌తుల ఆధారంగా లో బీపీ స‌మ‌స్య అనేది మారుతుంటుంది. అంద‌రిలోనూ ఒకేలా ఉండ‌దు. అయితే చాలా త‌క్కువ లో బీపీ ఉంటే మాత్రం త‌ల‌తిర‌గ‌డం సంభ‌విస్తుంది. త‌రువాత స్పృహ త‌ప్పి ప‌డిపోతారు. సాధారణంగా ఆరోగ్య‌వంత‌మైన వ్య‌క్తుల‌కు బీపీ 90/60 … Read more